ETV Bharat / sitara

సోషల్​ మీడియాలో కంగన-తాప్సీ మధ్య వార్​ - latest kangana ranaut tapsee latest news

బాలీవుడ్ హీరోయిన్​ తాప్సీపై.. కంగనా రనౌత్ సోషల్​ మీడియా బృందం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆమె గతాన్ని మర్చిపోయి, కంగనాపై విమర్శలు చేస్తోందని ఆరోపించింది.

Team Kangana Ranaut accuses Taapsee Pannu of ganging up on her
కంగనా
author img

By

Published : Jul 5, 2020, 3:12 PM IST

బాలీవుడ్​ తారలు తాప్సీ పన్ను, కంగనా రనౌత్​ల మధ్య సోషల్​ మీడియా వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తాప్సీ.. నెపోటిజమ్​పై తన అభిప్రాయాలు పంచుకుంది. ఆమె తన గతాన్ని మర్చిపోయి, ఓ ముఠాతో కలిసి కంగనపై విమర్శలు చేస్తోందని.. టీమ్ కంగనా రనౌత్​ ఆరోపించింది. ట్విట్టర్​లో తాప్సీని ట్యాగ్​ చేస్తూ.. ఈ వ్యాఖ్యలు చేసింది.

  • Many chaploos outsiders consistently try to derail d movements started by Kangana,dey want to b in movie mafia good books,dey gt movies & awards fr attacking Kangana & dey take part in open harassment f a woman,shame on u @taapsee u reap the fruits f hr struggles bt gang up on hr https://t.co/0XZqVLsPok

    — Team Kangana Ranaut (@KanganaTeam) July 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"చాలా మంది కంగన చేసే పనుల్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినీ మాఫియాతో మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కంగనపై మాటల దాడి చేస్తే వారికి సినిమాలు, అవార్డులు దక్కుతాయి. ఈ క్రమంలోనే బహిరంగంగానే వేధింపులకు పాల్పడతారు. సిగ్గుచేటు తాప్సీ. మీరు కంగనా కృషితో లాభం పొందుతారు. కానీ ఆమెపైనే విమర్శలు చేస్తారు"

టీమ్ కంగనా రనౌత్

తాప్సీ ఈ ఆరోపణలపై నేరుగా స్పందించలేదు. అయితే, టోనీ గాస్కిన్స్ కోట్స్​ను జోడిస్తూ.. ట్విట్టర్​లో వీటికి బదులిచ్చింది.

  • A couple of things have followed in my life , especially the last few months. Really helped in seeing life in a better light. Brought me a lot of peace n perspective so sharing it. pic.twitter.com/77tyjxvnRv

    — taapsee pannu (@taapsee) July 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కొంతమంది ఎప్పుడూ సానుకూలంగా ఉన్న విషయాలను నెగిటివ్​గానే చూసేందుకు ఇష్టపడతారు. నా జీవితంలోని గత కొన్ని నెలలుగా జరిగిన ఘటనలు మంచి దారిని ఎన్నుకోవడంలో చాలా సాయపడ్డాయి. మనశ్శాంతి, మంచి దృక్పథాన్ని అలవరిచాయి. అందుకే వాటిని ఇలా పంచుకుంటున్నా"

తాప్సీపన్ను, బాలీవుడ్ నటి

కంగన టీమ్​ నుంచి తాప్సీ ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలో కంగనా సోదరి రంగోలి చందేల్​ కూడా ఈమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది.

ఇదీ చూడండి:బాలీవుడ్​ ప్రముఖులకు షాకిస్తున్న 'కరెంట్ బిల్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.