బాలీవుడ్ జంట సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ల ముద్దుల తనయుడు తైమూర్ అలీఖాన్ ఇప్పటికే తన చేష్టలతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. ఇటీవలే సైఫ్ హీరోగా నటిస్తున్న ‘జవానీ జానేమాన్’ సెట్‌కు వెళ్లాడు తైమూర్. చిత్రీకరణ విరామ సమయంలో సందడి చేస్తూ అందర్ని అలరించాడు.
ఫ్యామిలీ, కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నితిన్ కక్కర్ దర్శకుడు. సైఫ్ అలీఖాన్ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. టబు హీరోయిన్. ఈ ఏడాది సెప్టెంబరులో విడుదల కానుంది.
-
#TaimurAliKhan looking super chirpy as he bonds with #SaifAliKhan and #KareenaKapoorKhan on the sets of #JawaaniJaaneman. pic.twitter.com/GoVHbDgdr3
— Filmfare (@filmfare) June 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#TaimurAliKhan looking super chirpy as he bonds with #SaifAliKhan and #KareenaKapoorKhan on the sets of #JawaaniJaaneman. pic.twitter.com/GoVHbDgdr3
— Filmfare (@filmfare) June 22, 2019#TaimurAliKhan looking super chirpy as he bonds with #SaifAliKhan and #KareenaKapoorKhan on the sets of #JawaaniJaaneman. pic.twitter.com/GoVHbDgdr3
— Filmfare (@filmfare) June 22, 2019
ఇది చదవండి: 20ఏళ్ల తర్వాత సైఫ్, టబుల 'ప్రేమానురాగం 2.0'