ETV Bharat / sitara

తాప్సీ ఓటు గురించి సోషల్ మీడియాలో రచ్చ - tollywood news

దిల్లీలో ఓటు వేసిన తాప్సీకి ఓ నెటిజన్.. ఆమె పౌరసత్వం విషయంపై ప్రశ్నించాడు. అందుకు ఆమె గట్టిగానే సమధానమిచ్చింది. తను ఏం చేయాలో? చేయకూడదో? ప్రశ్నించాల్సింది మీరు కాదని చెప్పింది.

తాప్సీ ఓటు గురించి సోషల్ మీడియాలో రచ్చ
హీరోయిన్ తాప్సీ
author img

By

Published : Feb 8, 2020, 7:06 PM IST

Updated : Feb 29, 2020, 4:15 PM IST

ఈ రోజు జరిగిన దిల్లీ ఎన్నికల్లో తాప్సీ, కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకుంది. ఆ ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. ముంబయిలో ఉంటూ, దిల్లీలో ఓటేయడమేంటని ఓ నెటిజన్ ఆమెను​ ప్రశ్నించగా, అందుకు తగ్గట్లుగానే సమాధానమిచ్చిందీ భామ.

ఇంతకీ ఏం జరిగింది?

తాప్సీ పోస్ట్​ చేసిన ఓ ఫొటోకు.. "ముంబయిలో నటిగా పనిచేస్తున్న తాప్సీకి దిల్లీలో ఓటెందుకు? ఆమె తన ఓటును ముంబయికి మార్చుకోవాలి. ముంబయిలో నివాసం ఉంటున్న మీరెందుకు మా భవితవ్యాన్ని నిర్ణయిస్తున్నారు? తాప్సీ చాలా కాలం నుంచి ముంబయిలోనే ఉంటున్నప్పటికీ ఆమె తన ఓటును ఎందుకు అక్కడికి మార్చుకోలేదు. ఆమె తన ఓటును ముంబయికి బదిలీ చేసుకోవాలి" అని నెటిజన్‌ పేర్కొన్నాడు.

tapsee cast her vote in delhi elections 2020
దిల్లీ ఎన్నికల్లో ఓటు వేసిన తాప్సీ కుటుంబం

ఈ కామెంట్​కు ఘాటుగా స్పందించిన తాప్సీ.. తన పౌరసత్వం గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదంది. ముంబయి కంటే దిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నట్టు స్పష్టం చేసింది.

"దయచేసి నా పౌరసత్వం గురించి ప్రశ్నించొద్దు. మీ గురించి.. మీరు అందిస్తున్న సేవల గురించి ఆలోచించుకోండి. ఒక అమ్మాయిని దిల్లీ నుంచి బయటకు తీసుకురావొచ్చు. కానీ ఆ అమ్మాయి నుంచి దిల్లీని విడదీయలేరు. నేను ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పాల్సింది మీరు కాదు. నాకు దిల్లీతో ఉన్న బంధం ఎలాంటిదో చెప్పేందుకు ఈ సమాధానం సరిపోతుందనుకుంటున్నా" అని తాప్సీ రాసుకొచ్చింది.

తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'తప్పడ్‌'. అనుభవ్‌ సిన్హా దర్శకుడు. ఈ సినిమాలో భర్తను, కుటుంబాన్ని చక్కగా చూసుకునే ఇల్లాలి పాత్రలో కనిపించనుందీ భామ. ఇటీవల వచ్చిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

tapsee in thappad cinema
తప్పడ్ సినిమా తాప్సీ

ZCZC
PRI CRI ESPL INT SPO
.RAWALPINDI SPF35
SPO-CRI-PAK-TEA
Ton-up Masood, Babar punish Bangladesh in first Test
          Rawalpindi, Feb 8 (AFP) Opener Shan Masood scored a commanding century as Pakistan dominated Bangladesh on the second day of the first Test at Rawalpindi on Saturday.
          The left-hander fell for 100 in the penultimate over before tea -- his third Test hundred and second successive -- as Pakistan reached 206-3 after two commanding sessions of batting.
          Pakistan trail Bangladesh's first innings total of 233 by just 27 runs.
At the break, Babar Azam was on 69 and with him Asad Shafiq not out on nought.
          Masood and Azam carried Pakistan from 95-2 at lunch with a dominating 112-run third wicket stand after Bangladesh spurned a good chance to break the partnership at the outset.
          Azam, when on two, was dropped by Ebadot Hossain off Taijul Islam at long-off and that cost Bangladesh dearly as they failed to build on dismissals of opener Abid Ali (nought) and skipper Azhar Ali (34) in the first session.
          Masood -- who was finally bowled out by Islam -- reached his hundred by hooking pacer Rubel Hossain for his 12th boundary. He reached three figures off 157 balls in 226 minutes of batting.
          The only other successful bowler was paceman Abu Jayed who took 2-35.
          Since his dropped catch Azam batted beautifully, having so far knocked ten boundaries.
          When Pakistan started their innings in the morning all focus was on Abid, who scored two hundreds in his first two Tests against Sri Lanka in December last year.
          Another hundred would have equalled Indian player Mohammad Azharuddin's unique record -- three successive centuries in his first three Tests -- but Abid fell far short when he was dismissed without scoring.
          He edged a short and wide delivery from Jayed into the hands of wicketkeeper Liton Das and trudged off to the pavilion heartbroken.
          Azhar added 91 runs for the second wicket with Masood and looked set for a big score until he miscued a drive off Jayed and was caught by Najmul Hossain Shanto in the slip.
          Azhar's attractive 34 included four boundaries. AFP
PDS
PDS
02081752
NNNN
Last Updated : Feb 29, 2020, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.