ETV Bharat / sitara
మిథాలీ లుక్‌లో అదరగొడుతున్న తాప్సీ - తాప్సీ సినిమాలు
హీరోయిన్ తాప్సీ నటిస్తున్న 'శభాష్ మిథు' సినిమా ఫస్ట్‌లుక్ ఈరోజు విడుదలైంది. స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా తీస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
మిథాలీ రాజ్ లుక్‌లో అదరగొడుతున్న తాప్సీ
By
Published : Jan 29, 2020, 2:31 PM IST
| Updated : Feb 28, 2020, 9:52 AM IST
భారత స్టార్ క్రికెటర్లు ధోనీ, సచిన్ తెందుల్కర్ల బయోపిక్‌లు ఇప్పటికే వెండితెరపై సందడి చేశాయి. ఈ జాబితాలోకి మరో సినిమా వచ్చి చేరింది. అదే హీరోయిన్ తాప్సీ నటిస్తున్న 'శభాష్ మిథు'. భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా తీస్తున్నారు. ఈరోజు(బుధవారం) వచ్చిన ఫస్ట్‌లుక్‌ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిందీ తాప్సీ. టీమిండియా జెర్సీలో ఉన్న ఈ భామ.. బ్యాట్‌తో షాట్ కొడుతున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోకు ఓ సందేశాన్ని జోడించింది.
మిథాలీ రాజ్ లుక్‌లో అదరగొడుతున్న తాప్సీ "మీకు ఇష్టమైన పురుష క్రికెటర్ ఎవరూ అని నన్ను ఎప్పుడూ అడుగుతుంటారు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఇష్టమైన మహిళా క్రికెటర్ ఎవరు?"
- తాప్సీ, కథానాయిక
ఈ సినిమా కథను ప్రియా వేన్ రాశారు. రాహుల్ డోలాకియా దర్శకత్వం వహిస్తున్నాడు. వయకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మహిళా క్రికెటర్ మిథాలీరాజ్.. గతేడాది సెప్టెంబరులో టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించింది. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ ఆడి, దేశానికి కప్పు తీసుకురావాలని అనుకుంటున్నట్లు ఇంతకు ముందు చెప్పింది.
ఇదీ చదవండి: గోపీచంద్ సోదరిగా మాజీ హీరోయిన్?
భారత స్టార్ క్రికెటర్లు ధోనీ, సచిన్ తెందుల్కర్ల బయోపిక్‌లు ఇప్పటికే వెండితెరపై సందడి చేశాయి. ఈ జాబితాలోకి మరో సినిమా వచ్చి చేరింది. అదే హీరోయిన్ తాప్సీ నటిస్తున్న 'శభాష్ మిథు'. భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా తీస్తున్నారు. ఈరోజు(బుధవారం) వచ్చిన ఫస్ట్‌లుక్‌ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిందీ తాప్సీ. టీమిండియా జెర్సీలో ఉన్న ఈ భామ.. బ్యాట్‌తో షాట్ కొడుతున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోకు ఓ సందేశాన్ని జోడించింది.
మిథాలీ రాజ్ లుక్‌లో అదరగొడుతున్న తాప్సీ "మీకు ఇష్టమైన పురుష క్రికెటర్ ఎవరూ అని నన్ను ఎప్పుడూ అడుగుతుంటారు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఇష్టమైన మహిళా క్రికెటర్ ఎవరు?"
- తాప్సీ, కథానాయిక
ఈ సినిమా కథను ప్రియా వేన్ రాశారు. రాహుల్ డోలాకియా దర్శకత్వం వహిస్తున్నాడు. వయకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మహిళా క్రికెటర్ మిథాలీరాజ్.. గతేడాది సెప్టెంబరులో టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించింది. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ ఆడి, దేశానికి కప్పు తీసుకురావాలని అనుకుంటున్నట్లు ఇంతకు ముందు చెప్పింది.
ఇదీ చదవండి: గోపీచంద్ సోదరిగా మాజీ హీరోయిన్?
++CLIENTS NOTE: VIDEO AND SHOTLIST ONLY - SHOTLIST AND STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
CLIENTS PLEASE NOTE: FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY. NO RE-SALE. NO ARCHIVE.
ASSOCIATED PRESS
Beverly Hills, Calif., 28 January 2020
1. Wide exterior of the Beverly Hilton
2. Fashion shot, Charlize Theron
3. Fashion shot, Constance Wu
4. CDGA host and actress Mindy Kaling speaks to reporter
5. "Schitt's Creek" actress Catherine O'Hara speaks to reporter
6. SOUNDBITE (English) Catherine O'Hara, actress, on the costumes and wigs she gets to wear on "Schitt's Creek":
"Oh, my God. I'd be nobody. Just like Moira I'd be nobody without the wigs or without the amazing clothes."
(Reporter: What happens when you put on those costumes and wigs?")
"I just become someone else, and it's really exciting. She's a much more interesting woman than I as you could tell. Otherwise you get this."
WARNER BROS.
7. Trailer excerpt: "Joker"
ASSOCIATED PRESS
Beverly Hills, Calif., 28 January 2020
8. SOUNDBITE (English) Mark Bridges, costume designer, on creating the look for "Joker":
"You know, I think the biggest challenge was trying to create a world that felt unique. Gotham, 1981, whether it's through color, through shapes and making that world seem real and gritty and urban. And then also making the Joker costume seem like it came from somewhere that it was part of his wardrobe. I used the vest from his clown outfit for his Joker outfit. We saw the suit that he wears earlier in the film. So, it wasn't like suddenly ta-da he becomes the Joker. You see where those clothes came from and that makes it a much more believable story I think."
NETFLIX
9. Trailer excerpt: "Dolemite Is My Name"
ASSOCIATED PRESS
Beverly Hills, Calif., 28 January 2020
10. Costume designer Ruth Carter speaks to reporter
11. SOUNDBITE (English) Ruth Carter, costume designer:
"Well, with 'Dolemite Is My Name,' you know, putting Eddie Murphy in five styles of platform shoes and expecting him to stand on his feet everyday for 12 hours. That was a feat. And so, there were days where we had custom platforms and he would come to set and look at me and shake his head 'No, like I just can't do it.' So, we raced around asking the DP if he was going to shoot him, you know, below the knees. I mean, there were a lot of things-- tricks that we had to do. I even made him a pair of platforms out of tennis shoes in order for his feet to be comfortable. So, there were some backflips that we had to do. I mean, when we were in the 70s, we didn't know any better. We were just ruining our feet every day. Now, you know, we're in a sneaker culture, so comfort, yes."
12. "Flashdance" actress Jennifer Beals speaks to reporter
13. SOUNDBITE (English) Jennifer Beals, actress, on how "Flashdance" kicked off this wave of fashion that people still wear:
"Oh, I think it's I think it's really exciting. I think it's-- it makes me laugh a little bit, too, but I think it's exciting. It's fun. It's fun to see how trends can endure."
(Reporter: "Did you get to keep any of the outfits?")
"Oh, I have a whole trunk full of things. Yeah, yeah. Like the band jacket I have. I have all kinds of things. Yeah."
(Reporter: "Do you ever wear any of it?")
"No, they're out there in a storage room somewhere. I should bring them out. I should bring them out."
14. Director Adam McKay speaks to reporter
15. SOUNDBITE (English) Adam McKay, director, on the relationship he builds with his costume designers:
"You know, I gotta say, there are definitely better directors out there as far as lens choices and understanding the camera and all that kind of stuff. But I do think I'm very good at collaborating."
NEON
16. Trailer excerpt: "Parasite"
ASSOCIATED PRESS
Beverly Hills, Calif., 28 January 2020
17. SOUNDBITE (English) Adam McKay, director, on his upcoming television collaboration with South Korean director Bong Joon-ho:
"That was one of those rare treats. Whereas I you know, I love films. Obviously, I do this. And I had seen 'Parasite,' I had just absolutely did backflips for it. I thought it was just one of those special once every 10 years kind of movies. And then you get the call from Bong saying he wanted to collaborate. I just couldn't believe it. Our first meeting, I was gushing, embarrassing fanboy because I've seen every movie's done. Giant, giant fan. But Bong's, secret to Bong is he's a goofball. He's funny. He's got a playfulness to him. So, we hit it off really well."
18. Wide of arrivals
STORYLINE:
Last Updated : Feb 28, 2020, 9:52 AM IST