ETV Bharat / sitara

ట్రైలర్​: 'స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు' - movie

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా: నరసింహారెడ్డి చిత్ర ట్రైలర్ నేడు విడుదలైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార కథానాయిక. అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.

సైరా
author img

By

Published : Sep 18, 2019, 5:32 PM IST

Updated : Oct 1, 2019, 2:15 AM IST

అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా: నరసింహారెడ్డి చిత్ర ట్రైలర్ విడుదలైంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అద్భుతమైన పోరాటాలు, విజువల్స్​తో ప్రచార చిత్రం ఆకట్టుకుంటోంది. చిరు తన నటనతో విశ్వరూపం చూపించినట్లు తెలుస్తోంది. భారత్ మాతా కీ జై అంటూ ప్రారంభమైన ట్రైలర్ ఆధ్యంతం ఉత్కంఠ గొలుపుతోంది. చివరి కోరిక ఏంటని బ్రిటీష్ అధికారి అడిగినపుడు 'గెట్ ఔట్ ఫ్రమ్​ మై మదర్​ ల్యాండ్' అంటూ మెగాస్టార్ చెప్పిన సంభాషణతో ప్రచారచిత్రం ముగిసింది.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్​పై రామ్​చరణ్​ ఈ సినిమా నిర్మిస్తున్నాడు. సురెందర్ రెడ్డి దర్శకత్వం. నయనతార కథానాయిక. అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. సుదీప్, తమన్నా, జగపతిబాబు, విజయ్​సేతుపతి కీలకపాత్రలు పోషిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం సమకూర్చాడు.

ఇదీ చదవండి: హాస్యభరితంగా 'మేడిన్ చైనా' ట్రైలర్

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Wednesday, 18 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0119: US IL R Kelly Court AP Clients Only 4230483
Judge rejects an increase in R Kelly's bond; won't return bond money to woman who paid it
AP-APTN-0115: ARCHIVE Tekashi 6ix9ine Content has significant restrictions, see script for details 4230482
Tekashi 6ix9ine testifies for prosecution at gang trial
AP-APTN-0059: ARCHIVE Afton Williamson AP Clients Only 4230481
Producer: ‘The Rookie’ co-star’s misconduct claims unfounded
AP-APTN-0045: US Downton Abbey Junket Content has significant restrictions, see script for details 4230476
Michelle Dockery, Hugh Bonneville and Allen Leech recall the 'Downton' movie table read, hiding their iPhones while filming
AP-APTN-2225: US Christian Siriano Cancer Kids AP Clients Only 4230461
Christian Siriano helps style young cancer survivors
AP-APTN-2036: ARCHIVE Sacha Baron Cohen AP Clients Only 4230460
Sacha Baron Cohen asks judge to dismiss Roy Moore suit
AP-APTN-1825: OBIT Cokie Roberts Part Must Credit Erie Times-News; Part Must Credit ABC, AP Provides Access To This Third Party Photo Solely To Illustrate News Reporting or Commentary On Facts Depicted In Image; Must Be Used Within 14 Days From Transmission; No Archiving; No Licesing 4230443
Cokie Roberts, political journalist, dies at 75
AP-APTN-1648: Italy Burnt Orange Heresy Content has significant restrictions, see script for details 4230435
'Burnt Orange Heresy' star and director on Mick Jagger in acting mode
AP-APTN-1438: US CE Jackie Cruz Content has significant restrictions, see script for details 4230404
‘Orange Is the New Black’ star Jackie Cruz bet on herself to make it
AP-APTN-1352: ARCHIVE Alex Trebek AP Clients Only 4230399
'Jeopardy!' host Trebek says he's resumed chemotherapy
AP-APTN-1344: UK Julien Macdonald AP Clients Only 4230376
Julien Macdonald unveils sparkle and shimmer in Julien x Gabriela collection at London Fashion Week
AP-APTN-1337: US CE Antoni Porowski Dogs Content has significant restrictions, see script for details 4230389
Antoni Porowski of ‘Queer Eye’ shares stories of fan mail and talks love for Welsh corgis
AP-APTN-1306: UK CE Rocketman pt1 Content has significant restrictions, see script for details 4230386
Egerton's 'effortless' journey to portraying Elton John
AP-APTN-1043: US Between Two Ferns Premiere Content has significant restrictions, see script for details 4230358
McConaughey a catalyst for Galifianakis' 'Between Two Ferns: The Movie'
AP-APTN-0958: US Martha Stewart Huffman AP Clients Only 4230342
Martha Stewart calls Felicity Huffman situation 'a mess'
AP-APTN-0904: US Downton Abbey Premiere Content has significant restrictions, see script for details 4230323
'Downton Abbey' movie cast talk royal set visit, hopes for a sequel, at New York premiere
AP-APTN-0904: US NBC Comedy Event AP Clients Only 4230329
The stars of NBC’s primetime comedy lineup discuss the dos and don’ts of getting political in comedy and 'SNL' rescindment of Shane Gillis casting
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 2:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.