మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త. సైరా చిత్ర షూటింగ్ ముగిసింది. ఈ విషయాన్ని ఆ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న రత్నవేలు ట్విట్టర్లో పంచుకున్నాడు. ఈ సందర్భంగా సైరా టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు తెలిపాడు. 2017 నుంచి సుధీర్ఘ కాలంగా షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం.
" class="align-text-top noRightClick twitterSection" data=""సైరా చిత్రం షూటింగ్ పూర్తయింది. చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఈ సినిమా ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. సినిమా అద్భుతంగా వచ్చింది" -రత్నవేలు, సైరా చిత్ర సినిమాటోగ్రాఫర్
Syeraa shooting completed !!Thanx to each n every member of Team Syeraa for their hard work n cooperation .A memorable journey indeed!! Movie has shaped out extremely well💪💪. Kick started the DI too 😊 @KonidelaPro @DirSurender pic.twitter.com/wjBZM3gZLE
— Rathnavelu ISC (@RathnaveluDop) June 24, 2019
">Syeraa shooting completed !!Thanx to each n every member of Team Syeraa for their hard work n cooperation .A memorable journey indeed!! Movie has shaped out extremely well💪💪. Kick started the DI too 😊 @KonidelaPro @DirSurender pic.twitter.com/wjBZM3gZLE