నిహారిక, రాహుల్ విజయ్ జంటగా నటించిన సూర్యకాంతం చిత్రంలోని మొదటి పాట విడుదలైంది. 'ఇంతేనా ఇంతేనా' అని సాగుతున్న పాటని దర్శకుడు పూరీ జగన్నాథ్ విడుదల చేశారు. ప్రణీత్ బీ దర్శకత్వం వహించారు. నిర్వాణ సినిమాస్ పతాకంపై సందీప్ ఎర్రంరెడ్డి, సృజన్ యారబోలు, రామ్ నరేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కథానాయకుడు వరుణ్‌తేజ్ సమర్పిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
