ETV Bharat / sitara

జంతర్​మంతర్​ వద్ద సుశాంత్​ సన్నిహితుల నిరసన - జంతర్​మంతర్​ వద్ద సుశాంత్​ అభిమానుల నిరసన

సుశాంత్ రాజ్​పుత్​ అనుమానాస్పద మృతి కేసులో న్యాయం చేయాలంటూ దివంగత నటుడి సన్నిహితులు నిరసన చేపట్టారు. దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద శుక్రవారం ఉపవాస దీక్ష చేసి ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేయాలని వారు డిమాండ్ చేశారు.

SSR friends, fans stage protest at Jantar Mantar
జంతర్​మంతర్​ వద్ద సుశాంత్​ సన్నిహితుల నిరసన
author img

By

Published : Oct 4, 2020, 3:40 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ స్నేహితుడు గణేశ్​ హివర్కర్​, మాజీ మేనేజర్​ అంకిత్​ ఆచార్యలు కలిసి దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం నుంచి ఉపవాస దీక్ష చేపట్టి దివంగత నటుడి అనుమానాస్పద మృతి కేసులో న్యాయం చేయడం సహా దర్యాప్తు ముమ్మరం చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి వినతి పత్రం సమర్పించనున్నారు. దిల్లీలోని సుశాంత్​ అభిమానులు ఈ నిరసనకు మద్దతుగా నిలిచారు.

జంతర్​మంతర్​ వద్ద సుశాంత్​ సన్నిహితుల నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.