ETV Bharat / sitara

'దిల్​ బెచారా' ట్రైలర్​తో అవెంజర్స్ రికార్డు బ్రేక్

author img

By

Published : Jul 7, 2020, 3:46 PM IST

Updated : Jul 7, 2020, 5:54 PM IST

'దిల్ ​బెచారా' ట్రైలర్.. అత్యధిక లైకులు దక్కించుకుని ప్రపంచ రికార్డు సాధించింది. దీని తర్వాత స్థానాల్లో హాలీవుడ్ చిత్రాలు అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్: ఎండ్​గేమ్ ట్రైలర్లు ఉన్నాయి.

'దిల్​ బెచారా' ట్రైలర్​తో అవెంజర్స్ రికార్డు బ్రేక్
దిల్ బెచారా ట్రైలర్

బాలీవుడ్​ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ నటించిన 'దిల్ బెచారా' ట్రైలర్ ప్రపంచ రికార్డు సృష్టించింది. విడుదలైన 24 గంటల్లో అత్యధిక లైకులు సాధించిన ప్రచార చిత్రంగా నిలిచింది. హాలీవుడ్ చిత్రాలు అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, ఎండ్​గేమ్​ల(2 మిలియన్ల లైకులు) పేరిట ఇంతకు ముందున్న రికార్డును అధిగమించింది. ప్రస్తుతం 28 మిలియన్​ వ్యూస్​ దక్కించుకున్న 'దిల్​ బెచారా' ట్రైలర్.. 6 మిలియన్ లైక్స్​కు దగ్గర్లో ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

హాలీవుడ్ చిత్రం 'ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్'(2014) ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇద్దరు క్యాన్సర్​ వ్యాధిగ్రస్తుల మధ్య జరిగే ప్రేమకథను ఇందులో ఎమోషన్​ అండ్ లవ్ డ్రామాతో చూపించనున్నారు. సంజనా సంఘీ హీరోయిన్. ముఖేశ్ చబ్రా దర్శకుడు. జులై 24 నుంచి డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో స్ట్రీమింగ్ కానుంది.

ఇవీ చదవండి:

Last Updated : Jul 7, 2020, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.