బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ గత ఆరు నెలల్లో ఏడు సినిమాలను కోల్పోయాడని రాజకీయ నాయకుడు సంజయ్ నిరుపమ్ తెలిపారు. గతేడాది విడుదలైన 'చిచోరే' విజయం తర్వాత సుశాంత్ ఏడు సినిమాలను అంగీకరించాడని.. అయితే ఆరు నెలల కాలంలోనే అవన్నీ అతడి నుంచి చేజారిపోయాయని వెల్లడించారు. అయితే ఆ సినిమాలేంటి అనేది మాత్రం సంజయ్ నిరుపమ్ స్పష్టత ఇవ్వలేదు.
-
छिछोरे हिट होने के बाद #सुशांत_सिंह_राजपूत ने सात फिल्में साइन की थी।
— Sanjay Nirupam (@sanjaynirupam) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
छह महीने में उसके हाथ से सारी फिल्में निकल गई थीं।क्यों ?
फ़िल्म इंडस्ट्री की निष्ठुरता एक अलग लेवल पर काम करती है।
इसी निष्ठुरता ने एक प्रतिभावान कलाकार को मार डाला।
सुशांत को विनम्र श्रद्धांजलि!#RIPSushant
">छिछोरे हिट होने के बाद #सुशांत_सिंह_राजपूत ने सात फिल्में साइन की थी।
— Sanjay Nirupam (@sanjaynirupam) June 14, 2020
छह महीने में उसके हाथ से सारी फिल्में निकल गई थीं।क्यों ?
फ़िल्म इंडस्ट्री की निष्ठुरता एक अलग लेवल पर काम करती है।
इसी निष्ठुरता ने एक प्रतिभावान कलाकार को मार डाला।
सुशांत को विनम्र श्रद्धांजलि!#RIPSushantछिछोरे हिट होने के बाद #सुशांत_सिंह_राजपूत ने सात फिल्में साइन की थी।
— Sanjay Nirupam (@sanjaynirupam) June 14, 2020
छह महीने में उसके हाथ से सारी फिल्में निकल गई थीं।क्यों ?
फ़िल्म इंडस्ट्री की निष्ठुरता एक अलग लेवल पर काम करती है।
इसी निष्ठुरता ने एक प्रतिभावान कलाकार को मार डाला।
सुशांत को विनम्र श्रद्धांजलि!#RIPSushant
"చిచోరే' సినిమా విజయం సాధించిన తర్వాత సుశాంత్ ఏడు సినిమాలను అంగీకరించాడు. అయితే ఆరు నెలల్లోనే అవన్నీ చేజారిపోయాయి. ఎందుకంటే? చిత్రపరిశ్రమలో క్రూరత్వం ఎక్కువ. అదే సుశాంత్ మరణానికి కారణమైంది. మనం ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయాము. సుశాంత్‌కు నా శ్రద్ధాంజలి"
- సంజయ్ నిరుపమ్, రాజకీయ నాయకుడు
'పవిత్ర రిష్టా' అనే టీవీ సీరియల్‌తో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కథానాయకుడిగా ఎదిగాడు. ఆ తర్వాత 2013లో విడుదలైన 'కై పో చే' బాలీవుడ్లో అరంగేట్రం చేసి.. 'ధోని: అన్‌టోల్డ్ స్టోరీ', 'సోంచిరియా', 'కేదార్నాథ్', 'డిటెక్టివ్ బ్యోమకేశ్ బక్షి' సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.
ఇదీ చూడండి... 'గ్రాండ్ మస్తీ' భామ జబర్దస్త్ క్లిక్స్