ETV Bharat / sitara

సల్మాన్​తో పోటీ తప్పడం ఆనందమే: అక్షయ్​ - orrest Gump", titled "Laal Singh Chaddhaఠ

బాలీవుడ్​ ఖిలాడీ అక్షయ్​ కుమార్​ నటిస్తోన్న చిత్రం 'సూర్యవంశీ'. ఈ సినిమా సల్మాన్​ నటిస్తోన్న 'ఇన్షాల్లా'తో బాక్సాఫీస్​ వద్ద వచ్చే ఈద్​కు పోటీపడేలా కనిపించింది. తాజాగా 'సూర్యవంశీ'ని మార్చి 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

సల్మాన్​తో పోటీ తప్పడం ఆనందమే: అక్షయ్​
author img

By

Published : Aug 5, 2019, 8:30 AM IST

బాలీవుడ్​ స్టార్​ హీరోలు అక్షయ్​కుమార్​, సల్మాన్​ ఖాన్​ మధ్య పోటీ తప్పింది. వచ్చే ఏడాది ఈ ఇద్దరి సినిమాలు ఈద్​ సందర్భంగా విడుదల చేద్దామని భావించారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద వీరి మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ విడుదల తేదీని కాస్త ముందుకు జరిపి మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఖిలాడీ హీరో. 'సూర్యవంశీ' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు అక్షయ్.

సల్మాన్​ హీరోగా 'ఇన్షాల్లా' చిత్రాన్ని సంజయ్​ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్​ కానుకగా రానుంది. ఈ ఏడాది ఈద్​ పండుగకు వచ్చిన ఈ కండల వీరుడి 'భారత్'​ ఘనవిజయం సాధించింది.

suryavanshi releasing on march 27, 2020 : akshay kumar
సూర్యవంశీ, ఇన్షాల్లా సినిమా ప్రకటన

" సల్మాన్​, నా సినిమా ఒకే సమయానికి రాకపోవడం శుభ పరిణామం. ఇద్దరి మధ్య పోటీ తప్పినందుకు సంతోషంగా ఉంది. బాలీవుడ్​లో ఏడాదికి దాదాపు 210 చిత్రాలు వస్తున్నాయి. మొత్తం 52 వారాల్లోనే వీటన్నింటిని విడుదల చేయాలి. రెండు, మూడు సినిమాల మధ్య ఇలాంటి పోటీ​ వస్తుంది".
-అక్షయ్​ కుమార్​, బాలీవుడ్​ హీరో

రోహిత్ శెట్టి​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సూర్యవంశీ' చిత్రంలో అక్షయ్​ పోలీస్​ అధికారిగా కనిపించనున్నాడు. 2010లో వచ్చిన 'తీస్​మార్​ ఖాన్​' తర్వాత మరోసారి కత్రినా కైఫ్​తో జోడీగా రానున్నాడీ 51 ఏళ్ల స్టార్​ హీరో.

సూర్యవంశీ చిత్రానికి చిక్కులు తప్పినా.. మరో సినిమాకు అక్షయ్ తిప్పలు ఎదుర్కోనున్నాడు. ఈ హీరో నటించిన 'బచ్చన్ పాండే' వచ్చే ఏడాది క్రిస్​మస్​కి విడుదలకానుంది. అదే రోజు ఆమిర్​ నటిస్తోన్న 'లాల్​ సింగ్​ చద్దా', అజయ్​ దేవగణ్​-రణ్​బీర్​ కపూర్​ మల్టీస్టారర్​గా రూపొందుతోన్న ఓ సినిమా విడుదల కానున్నాయి. మరి ఈ మూవీ కోసం అక్షయ్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

AP Video Delivery Log - 0900 GMT Horizons
Sunday, 4 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0715: HZ Montenegro Old Olive Tree AP Clients Only 4223329
Montenegro olive tree "significantly older than Christ"
AP-APTN-0715: HZ Australia School Mowers No access Australia 4223332
Students at risk of dropping out, tune in to fix lawn mowers
AP-APTN-0715: HZ Kenya Betting AP Clients Only 4223162
Teenagers addicted to betting in Kenya
AP-APTN-0715: HZ Pakistan Hajj AP Clients Only 4223353
Pilgrims prepare for trip to Saudi Arabia
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.