ETV Bharat / sitara

సూర్య సినిమా రికార్డు.. టాప్-3లో చోటు

గతేడాది ఓటీటీ వేదికగా వచ్చిన సూర్య 'సూరరై పోట్రు'.. ఐఎమ్​డీబీ అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.

suriya soorarai pottru movie
సూర్య
author img

By

Published : May 14, 2021, 5:31 AM IST

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'సూరరై పోట్రు' అరుదైన ఘనత సాధించింది. ప్రముఖ మూవీ రేటింగ్​ సంస్థ ఐఎమ్​డీబీ సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ విషయమై సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియాలో ట్రెండింగ్​ చేస్తున్నారు.

soorarai pottru movie in imdb top 3
ఐఎమ్​డీబీ జాబితాలో సూరరై పోట్రు

ఎయిర్ డెక్కన్ చీఫ్ జీఆర్ గోపీనాథ్​ బయోపిక్ 'సూరరై పోట్రు'. తెలుగులో 'ఆకాశం నీ హద్దురా!' పేరుతో వచ్చింది. రూపాయికే విమానప్రయాణాన్ని అందించిన ఓ సామాన్య వ్యక్తి కథే ఈ సినిమా. గతేడాది అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ సినిమా.. మన దేశం నుంచి ఆస్కార్​ బరిలోనూ నిలిచింది. కానీ తుది జాబితాకు అర్హత సాధించలేకపోయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.