దిల్లీ ప్రభుత్వం.. 'సూపర్ 30' సినిమాకు ట్యాక్స్ ఫ్రీ హోదాను ఇచ్చింది. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపారు. ఇందుకు హీరో హృతిక్ రోషన్ ధన్యవాదాలు తెలిపాడు.
" class="align-text-top noRightClick twitterSection" data=""దిల్లీ ప్రభుత్వం 'సూపర్ 30'పై పన్నును ఎత్తేసింది. ఆనంద్ కుమార్ను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలి" -మనీశ్ సిసోడియా, దిల్లీ ఉపముఖ్యమంత్రి
Delhi Govt will be giving tax-free status to the movie ‘Super 30’, so that it can inspire students and teachers in Delhi (2/3)#Super30 @iHrithik @teacheranand
— Manish Sisodia (@msisodia) July 24, 2019
">Delhi Govt will be giving tax-free status to the movie ‘Super 30’, so that it can inspire students and teachers in Delhi (2/3)#Super30 @iHrithik @teacheranand