ETV Bharat / sitara

కామసూత్ర వెబ్​సిరీస్​లో సన్నీలియోనీ..!

author img

By

Published : Sep 26, 2019, 9:39 AM IST

Updated : Oct 2, 2019, 1:34 AM IST

ఏక్తాకపూర్ తెరకెక్కించనున్న 'కామసూత్ర' వెబ్​సిరీస్​లో సన్నీలియోనీని ఎంపిక చేయనున్నట్లు  బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై ఆమెతో సంప్రదింపులు జరిపిందట చిత్రబృందం.

సన్నీలియోనీ

జిస్మ్​-2, రాగిణి-ఎంఎంఎస్-2 లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సన్నీలియోనీ త్వరలో ఓ వెబ్​సిరీస్​లో నటించనున్నట్లు బాలీవుడ్​లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏక్తాకపూర్ తెరకెక్కించనున్న కామసూత్రలో సన్నీని తీసుకోనున్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇప్పటికే చిత్రబృందం సన్నీతో సంప్రదింపులు జరిపిందట. కామసూత్రలో నటించేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంతకు ముందు ఏక్తాకపూర్ - సన్నీలియోనీ కాంబినేషన్​లో రాగిణి-ఎంఎంఎస్-2 చిత్రం వచ్చింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది.

ఈ ఏడాది మధుర రాజా చిత్రంతో సందడి చేసింది సన్నీ. ప్రస్తుతం 'వీరమాదేవి' సినిమాలోనూ నటిస్తోంది. తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సన్నీలియోనీ కీలక పాత్రలో కనపించనుంది. ప్రస్తుతం ‘స్లిట్స్‌విల్లా సీజన్‌ 12’తో బిజీగా ఉంది.

ఇదీ చదవండి: ఎరుపు దుస్తుల్లో కేథరిన్.. కుర్రాళ్ల మతి పోయెన్

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours.  All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
THURSDAY 26 SEPTEMBER
0730
LOS ANGELES_ Elizabeth Banks is joined by her 'Charlie's Angels' co-stars as she's honored by the Will Rogers Motion Picture Foundation
1300
LONDON_ 'Monster Croc Wrangler' Matt Wright on his latest run-ins with crocodiles and while he'd prefer to take his chances in the outback than the city
1800
NEW YORK_ Celebrity game show hosts like Jamie Foxx, Dax Shepard and Alec Baldwin have become a TV trend but it's not a new concept
2000
BEVERLY HILLS_ Anne Hathaway, Cristin Milioti and Gary Carr each do one-offs in Amazon Prime's new romantic anthology series, 'Modern Love'
2100
NEW YORK_ Legendary radio host Angie Martinez discusses new show 'Untold Stories of Hip-Hop,' and her infamous 2Pac interview, never released
NEW YORK_ Adam Lambert discusses new music and why he relates to Lil Nas X
2200
TBC PARIS_ Paris Fashion Week: Off White
CELEBRITY EXTRA
LONDON_ Rising country stars Logan Mize and Lainey Wilson on their viral hits
NEW YORK_ Designers and fashion followers weigh in on whether runway looks are accessible
LOS ANGELES_ For the 'Brady' kids, fond memories of becoming a bunch
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
ARCHIVE_ Kylie Jenner hospitalized, will miss Paris Fashion Week
ARCHIVE_ NY Gov. Cuomo, Food Network star Sandra Lee announce split
NEW YORK_ Shailene Woodley teams up with Amex to reduce ocean plastic
ARCHIVE_ Dern, Neill and Goldblum to return for 'Jurassic World 3'
NEW YORK_ Bradley Whitford stars in new comedy 'Perfect Harmony', talks 'Handmaid's Tale' and his love for 'Fleabag''s Andrew Scott
NEW YORK_ William Jackson Harper: 'The Good Place' inspires people to think about how they're moving through the world
LONDON_ Lainey Wilson talks bell bottoms, living in a camper van and progressing from a Hannah Montana tribute act to one of CMT's 2019 Next Women of Country
CAPE TOWN_ Meghan meets female entrepreneurs at Work in Progress, sits on floor with mothers and babies at Mothers2Mothers nonprofit
LONDON_ A look at some of Marilyn Monroe's iconic dresses which go under the hammer next month
LONDON_ 'Hotel Mumbai' - a tribute to the quiet, unsung heroes of the 2008 attacks at the Taj Hotel in Mumbai
ARCHIVE_ Aurora survivors urge 'Joker' studio to support gun control
CAPE TOWN_ Prince Harry and Meghan, Duchess of Sussex bring baby Archie to meet Archbishop Desmond Tutu and his wife Nomalizo Leah Tutu
LOS ANGELES_ Mattel launches gender inclusive doll range
LOS ANGELES_ 'Roseanne' spin-off 'The Conners' endures without Barr
CELEBRITY EXTRA
LONDON_ Multiple sources, opposing points of view: How the stars and director of 'Hotel Mumbai' get their news
NASHVILLE_ Country star Jon Pardi's girlfriend takes spotlight in his new music video
Last Updated : Oct 2, 2019, 1:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.