ETV Bharat / sitara

బీచ్​లో 'భౌతిక దూరం' పాటిస్తున్న సన్నీ లియోని - sunnyleone latest news updates

బాలీవుడ్​ బ్యూటీ సన్నీలియోని కుటుంబంతో కలిసి సముద్ర తీరాల వద్ద సరదాగా గడుపుతోంది. అయితే, కరోనా సోకకుండా ఉండేందుకు బీచ్​లోనూ భౌతిక దూరం పాటిస్తున్నట్లు చెప్పిందీ అమ్మడు.

Sunny Leone is social distancing at the beach
సన్నీలియోని
author img

By

Published : Jul 13, 2020, 7:40 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో లభించిన విరామ సమయంలో బాలీవుడ్​ బ్యూటీ సన్నీ లియోని కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతోంది. తాజాగా భర్త డేనియల్ వెబర్​తో కాలిఫోర్నియా సముద్రంలో ఎంజాయ్​ చేస్తోన్న ఫొటోలు ఇన్​స్టాగ్రామ్​లో పంచుకుంది. అయితే, కరోనా సోకకుండా జాగ్రత్తగా ఉండేందుకు భౌతిక దూరం పాటిస్తున్నట్లు తెలిపింది. ఇంతకంటే మెరుగైన పని ఇంకొకటి లేదంటూ పోస్ట్​ చేసింది.

గతవారంలోనూ సన్నీ తన భర్త, పిల్లలతో కలిసి సముద్ర తీరంలో సరదాగా గడిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Sunny Leone is social distancing at the beach
సన్నీలియోని
Sunny Leone is social distancing at the beach
సన్నీలియోని
Sunny Leone is social distancing at the beach
సన్నీలియోని
Sunny Leone is social distancing at the beach
సన్నీలియోని

ఇదీ చూడండి:ఆసుపత్రి సౌకర్యాలపై బిగ్​బీ వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.