ETV Bharat / sitara

ఉపాసనతో నమ్రత సందడి.. రెడ్‌ అలర్ట్ అంటున్న సునీల్‌ - మాధవన్

ఆదివారం సోషల్​ మీడియాలో పలు విషయాలను పంచుకున్నారు సినీతారలు. సినిమా చిత్రీకరణ కోసం ముంబయి వెళ్లాడు నటుడు మాధవన్​. అందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్​స్టాలో షేర్ చేశాడు. దీంతో పాటు మరి కొన్ని విశేషాలు మీకోసం..

upasana, namrata
ఉపాసన, నమ్రత
author img

By

Published : Jul 18, 2021, 9:36 PM IST

సినిమా చిత్రీకరణకు ముంబయి వెళ్లాడు నటుడు మాధవన్‌. సెట్‌లో దిగిన ఫొటోని పంచుకుంటూ 'మళ్లీ షూటింగ్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది' అని తెలిపారు.

పారిస్‌లో నాకు నచ్చిన బ్రిడ్జి అంటూ అక్కడ దిగిన ఫొటోని షేర్‌ చేసింది బాలీవుడ్‌ నటి మల్లికా షెరావత్‌.

రామేశ్వరాన్ని మిస్‌ అవుతున్నాని తెలిపింది నాయిక కీర్తి సురేశ్‌. గతంలో ఆ ప్రాంతంలో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

'మిమీ' చిత్రంలోని తన పాత్ర కోసం కొంచెం బొద్దుగా మారింది కృతి సనన్‌. దానికి సంబంధించిన ఫొటోని చూపిస్తూ 'నన్ను నేను గుర్తుపట్టలేదు' అని అంటోంది.

'రెడ్‌ అలర్ట్‌.. రాబోయే తుపాను గురించి వివరాలు తెలుసుకునేందుకు వేచి చూడండి' అంటున్నారు నటుడు సునీల్‌. తన కొత్త సినిమా వివరాలకి సంబంధించి విశేషాలు పంచుకోనున్నారాయన.

రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన, మహేశ్‌ సతీమణి నమ్రత శిరోద్కర్‌ తమ స్నేహితులతో కలిసి సందడి చేశారు. ఈ గ్రూప్‌ ఫొటోని షేర్‌ చేశారు నమ్రత. ఇలా మన సినీ తారలు పంచుకున్న విశేషాలు మీకోసం..

ఇదీ చదవండి: పోల్​డ్యాన్స్​తో మ్యాజిక్​ చేస్తున్న అందాల తారలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.