'పుట్టిల్లు' చిత్రంతో వెండితెరకు పరిచయమై.. కొన్ని వందల సినిమాల్లో నటించి హాస్యానికి మారుపేరుగా నిలిచారు అల్లు రామలింగయ్య. నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా అల్లు కుటుంబం ఆయనికి ఘన నివాళులు అర్పించింది. దీనికి నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు ఆయన తనయులు బాబీ, అర్జున్, శిరీశ్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఓ భారీ స్టూడియోకు శంఖుస్థాపన చేశారు. 'అల్లు స్టూడియోస్' పేరుతో ఇది నిర్మితమవుతోంది.
-
1st of October marks the 99th birth anniversary of our beloved Dr Sri Allu Ramalingaiah. To commemorate the occasion and honour his memory, the Allu family will inaugurate the construction work of ALLU Studios. pic.twitter.com/Cow263VqQr
— Allu Arjun (@alluarjun) October 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">1st of October marks the 99th birth anniversary of our beloved Dr Sri Allu Ramalingaiah. To commemorate the occasion and honour his memory, the Allu family will inaugurate the construction work of ALLU Studios. pic.twitter.com/Cow263VqQr
— Allu Arjun (@alluarjun) October 1, 20201st of October marks the 99th birth anniversary of our beloved Dr Sri Allu Ramalingaiah. To commemorate the occasion and honour his memory, the Allu family will inaugurate the construction work of ALLU Studios. pic.twitter.com/Cow263VqQr
— Allu Arjun (@alluarjun) October 1, 2020
సినిమా, టీవీ చిత్రీకరణలకు ఉపయోగపడేలా దీనిని నిర్మించనున్నారు. దీనిపై అల్లు ఫ్యామిలీ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.