ETV Bharat / sitara

నైజీరియన్ల 'దిల్ తో పాగల్​ హై' - దిల్​తో పాగల్ హై

సంగీతానికి ఎల్లలు లేవు. భాషతో సంబంధం లేదు. మధురమైన బాణీలు భాషాభేదం లేకుండా ఎవ్వరినైనా కదిలిస్తాయి. ఎంతగా అంటే నేర్చుకుని అచ్చం గాయకులుగా పాడేంతగా. తాజాగా ఇలాంటి ఓ పాట నెట్టింట హల్​చల్​ చేస్తోంది.

షారుక్​ పాటను ఆలపిస్తున్న నైజీరియన్లు
author img

By

Published : Feb 10, 2019, 12:01 AM IST

Updated : Feb 10, 2019, 7:29 PM IST

బాలీవుడ్​ బాద్​షా షారూఖ్​ఖాన్​కు ప్రపంచవ్యాపంగా అభిమానులుంటారు. అయితే నైజీరియాకు చెందిన కొందరు ఫ్యాన్స్​ తమ హీరో పాటను అనుకరించారు. ఇప్పుడు ఆ పాట నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ పాటను ఓ నెటిజన్​ ట్విట్టర్లో షేర్​ చేశాడు.

undefined
  • ఆ వీడియోలో షారుఖ్‌ ‘దిల్​తో పాగల్ హై’ సినిమాలోని ‘బోలి సి సూరత్‌’ పాటను ఐదుగురు నైజీరియన్లు పాడి అదరహో అనిపించారు. గతంలోనూ బాద్​షా నటించిన ‘కల్ హో నా హోలో’ చిత్రం పాట పాడి ఆకట్టుకున్నారు వీళ్లు.

ఈ ప్రేమాభిమానం చూస్తుంటే నైజీరియాలోనూ భారతీయ చిత్రాలకు ఆదరణ పెరుగుతోందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Intro:Body:Conclusion:
Last Updated : Feb 10, 2019, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.