ETV Bharat / sitara

'రాధేశ్యామ్' సినిమా కోసం తమన్​.. రచ్చ రచ్చే - radhe shyam trailer

Radhe shyam thaman: 'రాధేశ్యామ్' సినిమాకు దక్షిణాదిలో నేపథ్య సంగీతం అందించేందుకు తమన్​ను ఎంపిక చేశారు. ఇటీవల 'అఖండ' సినిమా బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​తో తమన్ పేరు మార్మోగిపోయింది. దీంతో ప్రభాస్ అభిమానులు అంచనాలు పెంచేసుకుంటున్నారు.

RADHE SHYAM
రాధేశ్యామ్ మూవీ
author img

By

Published : Dec 26, 2021, 5:41 PM IST

Prabhas Radhe shyam: డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. ఫుల్​ఫామ్​లో ఉన్న తమన్​ను.. బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​ కోసం తీసుకున్నారు. ఆదివారం అధికారికంగా ప్రకటించారు. అయితే మూవీ రిలీజ్​కు మరో 20 రోజులే ఉన్న ఈ సమయంలో ఈ విషయం వెల్లడించడం అభిమానుల్ని కాస్త ఆశ్చర్యపరిచింది!

RADHE SHYAM thaman
'రాధేశ్యామ్' మూవీ.. తమన్

ఇటీవల వచ్చిన బాలయ్య 'అఖండ' సినిమాతో తన డ్రమ్స్ పవర్​ చూపించారు తమన్. ఈ చిత్రంలో బాలయ్య నటనతో పాటు తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ హైలెట్​గా నిలిచాయి. సినిమా వసూళ్ల వర్షం కురిపించడంలో కీలకపాత్ర పోషించాయి. అలాంటి తమన్​ను 'రాధేశ్యామ్' కోసం తీసుకోవడం వల్ల సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

1970ల నాటి లవ్​స్టోరీతో తీసిన సినిమా 'రాధేశ్యామ్'. ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా చేసింది. ఇటీవల రిలీజైన ట్రైలర్ చూస్తుంటే వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్​పై అభిమానుల్ని మెస్మరైజ్ కానున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. అలానే డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ టేకింగ్ కూడా ఆసక్తిని పెంచుతుంది.

ఈ సినిమాలో రెబల్​స్టార్ కృష్ణంరాజు, పరమహంస అనే కీలకపాత్ర పోషించారు. దక్షిణాదిలో జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. జనవరి 14న పాన్ ఇండియా రేంజ్​లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.