ETV Bharat / sitara

చెడ్డ అలవాటని తెలుసు కానీ చూశాను: శ్రీముఖి - srimukhi instagram chat

శ్రీముఖి.. బుల్లితెర వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ. ఈ అమ్మడు సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో చాట్‌ చేసి.. కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

srimukhi
యాంకర్​ శ్రీముఖి
author img

By

Published : Feb 25, 2020, 6:14 PM IST

Updated : Mar 2, 2020, 1:23 PM IST

వ్యాఖ్యాతగా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీముఖి. బిగ్​బాస్​ షో ద్వారా తన అల్లరి, అభినయంతో ఎంతో మంది ఆదరణ సొంతం చేసుకుంది. ప్రతి ఇంట్లో ఓ ముద్దుబిడ్డగా మారింది. అప్పుడప్పుడూ వెండితెరపై మెరుస్తున్న శ్రీముఖి.. సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతో చురుగ్గా ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో చాట్‌ చేసింది. కొన్ని ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలూ ఇచ్చింది.

ఎవరైనా స్నేహితుడికి అబద్ధం చెప్పారా?

శ్రీముఖి: సీరియస్‌గా ఎప్పుడూ చెప్పలేదు. సరదాగా అబద్ధాలు చాలా సార్లు చెప్పా.

దుస్తులు లేకుండా ఈత కొట్టారా?

శ్రీముఖి: ఎప్పుడూ ఈత కొట్టలేదు. (నవ్వులు)

పొరుగింటి వారిపై ఎప్పుడైనా నిఘా పెట్టారా?

శ్రీముఖి: అలా ఎప్పుడూ చేయలేదు.

తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పారా?

శ్రీముఖి: అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు చెప్పాను.

ఎవరినైనా మోసగించారా?

శ్రీముఖి: లేదు

srimukhi_
యాంకర్​ శ్రీముఖి

మీ వయసు విషయంలో అబద్ధం చెప్పారా?

శ్రీముఖి: ఎప్పటికీ అలా చెప్పను.

లవ్‌లో ఉన్నారా?
శ్రీముఖి: అవును.. (ముసి ముసి నవ్వులు)

స్నేహితుడిని కలవడం ఇష్టం లేక అబద్ధాలు చెప్పారా?

శ్రీముఖి: అవును.. గతంలో కొన్ని సందర్భాల్లో అలా చెప్పా.

ఎవరైనా ముద్దు పెడతానంటే వద్దని చెప్పారా?

శ్రీముఖి: అవును. వద్దని చెప్పాను (నవ్వులు)

పరీక్షల్లో ఎప్పుడైనా మోసం చేశారా?

శ్రీముఖి: చాలాసార్లు చేశాను. స్కూల్లో చేయలేదు. కాలేజ్‌లో చాలాసార్లు చేశా.

srimukhi_
యాంకర్​ శ్రీముఖి

ఎదుటివారి అనుమతి లేకుండా వారి ఫోన్‌ చూశారా?

శ్రీముఖి: అవును చూశాను. చెడ్డ అలవాటే కానీ చూడాల్సి వచ్చింది.

స్నేహితురాలి సోదరుడిపై ఎప్పుడైనా క్రష్‌ కలిగిందా?

శ్రీముఖి: లేదు.

ఇదీ చూడండి : వైరల్​: అదిరిపోయే స్టెప్పులతో జాన్వీ సందడి​

Last Updated : Mar 2, 2020, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.