ETV Bharat / sitara

'కలిసే వ్యక్తుల్ని బట్టి దారి దొరుకుతుంది'

చిత్రపరిశ్రమలో ఉండాలంటే ప్రతిభతో పాటు అదృష్టమూ ఉండాలని చెప్పాడు హీరో శ్రీవిష్ణు. ఇటీవలే 'బ్రోచేవారెవరురా'తో ప్రేక్షకుల్ని అలరించాడు.

author img

By

Published : Jul 31, 2019, 8:43 AM IST

'కలిసే వ్యక్తుల్ని బట్టి దారి దొరుకుతుందని చెప్పిన హీరో శ్రీవిష్ణు

విభిన్న కథలు ఎంచుకుంటూ సాగుతున్నాడు హీరో శ్రీవిష్ణు. 'బ్రోచేవారెవరురా'తో ఇటీవలే హిట్ కొట్టాడు. తన సినిమాలన్నీ ఎందుకు డిఫరెంట్​గా ఉంటాయో చెపుతూ మరెన్నో ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.

"సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అందరూ నన్ను చూసి ఇలా ఉంటే కష్టం, దూసుకుపోవాలని చెప్పారు. అయితే అవేవీ నిజం కావని తర్వాత అర్థమైంది. మనం కలిసే వ్యక్తుల బట్టి మనకు దారి దొరుకుతుంది. ప్రతిభ ఆధారమవుతుంది. కొన్నిసార్లు అదృష్టం తోడవ్వాలి. ఏ అవకాశం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. అయినా మన కంటే మన పని మాట్లాడితే బాగుంటుందనేది నా ఉద్దేశం. నేను విఫలగాథల్లోనే ఎక్కువ కనిపించడానికి కారణం.. వాటిని చెప్పడం నాకు చాలా ఇష్టం. అందులో నుంచే కొన్నింటికి పరిష్కారాలు లభిస్తాయి." -శ్రీవిష్ణు, హీరో

ఓ వైపు హీరోగా నటిస్తూనే సహాయ పాత్రలు చేయడంలోనూ ముందుంటాడు శ్రీవిష్ణు. నారా రోహిత్​ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాడీ నటుడు.

ఇది చదవండి: 'సూపర్​స్టార్​ మహేశ్​': 20 ఏళ్లు.. 25 చిత్రాలు

AP Video Delivery Log - 1300 GMT Horizons
Tuesday, 30 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1110: HZ Pakistan Polio AP Clients Only 4222679
Pakistani health workers fight fake news as well as polio
AP-APTN-1100: HZ Belgium Green Home Cleaning AP Clients Only 4221546
How to make your own household detergents and cosmetics REPLAY
AP-APTN-1046: HZ UK Water Free Garden AP Clients Only 4221865
Garden that has never been watered thriving in heat UPDATED SCRIPT
AP-APTN-0941: HZ Lithuania Chernobyl Tourism AP Clients Only / Part Must Credit Sky / Now TV / Part no re-use/re-sale of film clips without clearance 4222678
Tourism booms after hit Chernobyl TV mini series
AP-APTN-0923: HZ US Personal Service Workers AP Clients Only 4222686
"Wealth work" on the rise in US
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.