ETV Bharat / sitara

సినీ డైరీ: 15 ఏళ్ల తర్వాత బాలీవుడ్​కు బాలు

కెరీర్​ తొలినాళ్లలో బాలీవుడ్​లో పనిచేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. దాదాపు 15 ఏళ్ల పాటు హిందీలో పాడలేదు. మళ్లీ 2013లో వచ్చిన 'చెన్నై ఎక్స్​ప్రెస్' సినిమాలో టైటిల్​ గీతాన్ని ఆలపించారు.

author img

By

Published : Jun 27, 2019, 12:41 PM IST

సినీ డైరీ: 15 ఏళ్ల తర్వాత బాలీవుడ్​కు ఎస్పీ బాలు

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.. తెలుగు, తమిళం, హిందీ ఇలా ఏ భాషలోనైనా అలవోకగా పాడే గాన గంధర్వుడు. 40 వేలకుపైగా పాటలు పాడి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. తెలుగు సినీ సంగీత ప్రపంచానికి సంబంధించి ఘంటసాల వారసునిగా బాలును చెప్పుకుంటారు.

కెరీర్‌ ప్రారంభంలో బాలీవుడ్‌లోనూ పాటలు పాడిన బాలు ఆ తర్వాత విరామం తీసుకున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత షారుఖ్‌ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో టైటిల్‌ గీతాన్ని ఆలపించారు. 2013లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు అందుకుని ఎస్పీ బాలుకు కమ్‌బ్యాక్‌ చిత్రంగా నిలిచింది.

ఇది చదవండి: సినీ డైరీ: జపాన్​లో రామానాయుడు ఇబ్బందులు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Alexandria, Egypt. 26th June 2019.
+++SHOTLIST TO FOLLOW+++
SOURCE: SNTV
DURATION: 02:33
STORYLINE:
Nigeria became the first team to reach the last 16 at the Africa Cup of Nations by beating Guinea 1-0 on Wednesday. The 'Super Eagles', who beat Burundi by the same score in their opening Group B game, secured their place in the knockout stage thanks to Kenneth Omeruo's second-half header.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.