ETV Bharat / sitara

రికార్డులతో దూసుకెళ్తోన్న 'పుష్ప' సాంగ్​

author img

By

Published : Aug 14, 2021, 2:00 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కిన 'పుష్ప' చిత్రంలోని 'దాక్కో దాక్కో మేక' సాంగ్​ రికార్డులు సృష్టిస్తోంది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే సౌత్ ఇండియన్ మోస్ట్​ వ్యూవుడ్​ లిరికల్ సాంగ్​గా ఘనత సాధించింది.

dakko dakko meka song
పుష్ప సాంగ్​

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పుష్ప' చిత్రంలోని 'దాక్కో దాక్కో మేక' సాంగ్​ రికార్డు​లు తిరగరాస్తోంది. రిలీజ్​ అయిన 24 గంటల్లోనే దక్షిణ భారతదేశంలోనే అత్యధిక వ్యూస్​ (94 లక్షలు), టాలీవుడ్​లో మోస్ట్ లైక్స్​​ (6.5 లక్షలు) సాధించిన లిరికల్ సాంగ్​గా రికార్డులు సెట్​ చేసి సెన్సేషన్ క్రియేట్​ చేసింది. శుక్రవారం ఈ సాంగ్​ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ లిరికల్​ వీడియోను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ రిలీజ్​ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎర్ర చందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న 'పుష్ప' సినిమా ఫస్ట్​ పార్ట్​ను క్రిస్మస్​ కానుకగా డిసెంబరులో విడుదల చేయనున్నారు. సుకుమార్​ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్​ మేకర్స్​ నిర్మిస్తోంది. రష్మిక కథానాయిక. దేవీశ్రీప్రసాద్​ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇదీ చదవండి:'పాగల్'​ విడుదల.. ఫ్యాన్స్​కు విశ్వక్​సేన్ విన్నపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.