సినిమాల్లో పాటలు, ఫైట్లతోనే కాదు సామాజిక సేవలోనూ ముందుంటారు కొంత మంది సినీ ప్రముఖులు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా చేరింది. మహరాష్ట్రలో నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు తాగునీరు అందించే సదుద్దేశంతో వెయ్యి రూపాయలు దానం చేయమని ట్వీట్ చేసింది.
" class="align-text-top noRightClick twitterSection" data=""మీకు తెలుసా మీరిచ్చే వెయ్యి రూపాయలతో 5 లక్షల లీటర్ల నీటిని అందించవచ్చని. ఈ డబ్బుతో మహారాష్ట్రలో నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల సాయంతో తాగు నీరు అందింవచ్చు. మీరిచ్చే ఈ దానం ఎంతో మంది దాహార్తిని, అవసరాన్ని తీరుస్తుంది. jalmitra.org వెబ్సైట్ ద్వారా డొనేట్ చేయండి" -సోనాక్షి సిన్హా ట్వీట్
Have you ever imagined that your donation of 1000 rupees to fight drought could
— Sonakshi Sinha (@sonakshisinha) April 20, 2019
transform into 5 lakh litres of water? It's happening right now in Maharashtra's villages, with the
help of machines.
Make a measurable impact. To donate, visit https://t.co/4uUvi418DB. pic.twitter.com/HMzgp6nbk7
">Have you ever imagined that your donation of 1000 rupees to fight drought could