ETV Bharat / sitara

డెడ్​లైన్ దాటినా సరే నెరవేరిన సోనాక్షి కల - sonakshi sinha buys 4bhk appartment

బాంద్రాలో 4 బీహెచ్​కే అపార్ట్​మెంట్​ కొనుగోలు చేసిన హీరోయిన్ సోనాక్షి.. దాని గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఆ ఇంట్లోకి మారేది లేనిది కూడా వెల్లడించింది.

Sonakshi Sinha buys dream home with her 'hard-earned money'
డెడ్​లైన్ దాటినా సరే నెరవేరిన సోనాక్షి కల
author img

By

Published : Jan 23, 2021, 6:19 PM IST

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా.. తన కల నెరవేర్చుకుంది. ముంబయి బాంద్రాలో సొంతింటిని కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది.

"నేను నటించడం మొదలుపెట్టినప్పుడే సొంతిల్లు కొనుక్కోవాలని అనుకున్నా. అదీ నా 30 ఏళ్లలోపే జరగాలని తీర్మానించుకున్నాను. నేను డెడ్​లైన్ దాటొచ్చు కానీ నా కల మాత్రం నెరవేరింది" అని నవ్వుతూ చెప్పింది సోనాక్షి.

అయితే ఈ ఇంటిని తను అనుకున్నాను కాబట్టే కొనుగోలు చేశానని, ఇప్పటికీ అమ్మనాన్నలతోనే ఉంటానని సోనాక్షి చెప్పింది.

చివరగా సల్మాన్ 'దబాంగ్ 3'లో కనిపించిన ఈ భామ.. అజయ్ దేవగణ్, సంజయ్​ దత్​ నటించిన 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా'లో నటిస్తోంది.

ఇది చదవండి: 30 కిలోల బరువు తగ్గినా సరే అవమానించారు: సోనాక్షి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.