బాలీవుడ్ ప్రముఖ నటీనటులు రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా, సోనాక్షి సిన్హా.. కొవిడ్ తొలి డోసు వ్యాక్సిన్‌ను సోమవారం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సినే వేయించుకోవాలని సూచించారు.
ఇప్పటికే అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, హేమామాలిని, మోహన్‌లాల్, జితేంద్ర, నాగార్జున, కమల్‌హాసన్ తదితర నటులు వ్యాక్సిన్ తీసుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">