సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, అభిమానుల్ని ఆకట్టుకుంటోందీ చిత్రం. ఇందులో హీరోయిన్ రష్మిక చెప్పిన "మీకు అర్థమవుతోందా?" డైలాగ్ బాగా ఫేమస్ అయింది. సామాజిక మాధ్యమాల్లో యువత.. దీనిని తెగ అనుకరించేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మహేశ్ కూతురు సితార చేరింది. దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యతో కలిసి ఈ డైలాగ్ చెప్పింది. నెటిజన్ల మనసు దోచేస్తోంది.
-
Cute #Sitara ❤️❤️#MaheshBabu @urstrulyMahesh #SarileruNeekevvaru #MASSMB@iamRashmika @AnilSunkara1 @AnilRavipudi @ThisIsDSP#BlockBusterKaBAAP pic.twitter.com/BqhHnsBLlC
— I'M Mahesh Babu Fan™ (@IaM_MaheshBabu) January 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Cute #Sitara ❤️❤️#MaheshBabu @urstrulyMahesh #SarileruNeekevvaru #MASSMB@iamRashmika @AnilSunkara1 @AnilRavipudi @ThisIsDSP#BlockBusterKaBAAP pic.twitter.com/BqhHnsBLlC
— I'M Mahesh Babu Fan™ (@IaM_MaheshBabu) January 17, 2020Cute #Sitara ❤️❤️#MaheshBabu @urstrulyMahesh #SarileruNeekevvaru #MASSMB@iamRashmika @AnilSunkara1 @AnilRavipudi @ThisIsDSP#BlockBusterKaBAAP pic.twitter.com/BqhHnsBLlC
— I'M Mahesh Babu Fan™ (@IaM_MaheshBabu) January 17, 2020
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమాలో మహేశ్.. ఆర్మీ అధికారిగా కనిపించాడు. విజయశాంతి, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిచాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. అనిల్ సుంకర-దిల్‌రాజు-మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించారు.
ఇది చదవండి:
- మహేశ్ మాటిచ్చాడు.. డ్యాన్స్ కుమ్మేశాడు
- మహేశ్ మాటలకు హీరోయిన్ రష్మిక 'హ్యాపీ డ్యాన్స్'
- అలా చేసి చేసి అదే అలవాటైపోయింది: రష్మిక
- 'సరిలేరు నీకెవ్వరు'లో ఆ సీన్ చూసి 5 నిమిషాలు అలానే కూర్చొండిపోయా: అనిల్ రావిపూడి