ఆ సీన్​ చూసి 5 నిమిషాలు అలానే కూర్చొండిపోయా: అనిల్ - అనిల్ రావిపూడి-మహేశ్​బాబు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 10, 2020, 2:35 PM IST

'సరిలేరు నీకెవ్వరు' ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాలు చెప్పాడు. ప్రీక్లైమాక్స్​లో వచ్చే ఓ సన్నివేశం గురించి వివరించాడు. ఎడిటింగ్ రూమ్​లో ఆ సీన్​ చూసినా.. తను, తన డైరెక్షన్​ టీమ్ అలా 5 నిమిషాల పాటు కదలకుండా కూర్చొన్నామని అన్నాడు. వీటితో పాటే ఇతర విషయాలను పంచుకున్నాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.