ETV Bharat / sitara

నా పేరు 'సీత'.... నేను గీసిందే గీత - బెల్లంకొండ శ్రీనివాస్

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన 'సీత' ట్రైలర్ విడుదలైంది. మే 24న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

నా పేరు 'సీత'.. నేను గీసిందే గీత
author img

By

Published : May 10, 2019, 12:14 PM IST

'రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్లడం తప్పుకాదు.. కానీ రాముడు భార్యను తీసుకెళ్లడం తప్పు'.... ఆసక్తి రేపుతున్న ఈ డైలాగ్​ 'సీత' సినిమాలోనిది. హీరోగా నటించాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ చిత్ర ట్రైలర్ నెట్టింట సందడి చేస్తోంది.

హీరోయిన్​గా కాజల్ అగర్వాల్, సహాయ పాత్రలో మన్నార్ చోప్రా నటించింది. ప్రతినాయకుడిగా సోనూ సూద్ కనిపించనున్నాడు. 'నేనే రాజు నేనే మంత్రి'తో మళ్లీ హిట్ కొట్టిన తేజ దర్శకత్వం వహించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 24న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: బాక్సింగ్ రింగ్​లోకి దిగబోతున్న వరుణ్

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

New Delhi,May 09 (ANI): Supreme Court dismissed the plea of sacked Border Security Force (BSF) jawan Tej Bahadur Yadav to contest from Varanasi. He had challenged Election Commission's decision, which rejected his nomination papers from Varanasi Lok Sabha seat.BSF jawan Tej Bahadur Yadav's lawyer Prashant Bhushan told the media that Supreme Court has dismissed the plea by saying, "We do not find any grounds to entertain the plea of Tej Bahadur Yadav". He further added "The court said that it was not inclined to this petition under article 31 and therefore, dismiss the petition".

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.