ETV Bharat / sitara

'సైమా'కు ముఖ్య అతిథులుగా చిరంజీవి-మోహన్​లాల్ - ఖతారు

ఖతార్​లో ఈ నెల 15,16 తేదీల్లో జరిగే సైమా వేడుకకు ముఖ్య అతిథులుగా మెగాస్టార్​ చిరంజీవి, మలయాళ నటుడు మోహన్​లాల్ హాజరు కానున్నారు.

సైమా ముఖ్య అతిథులుగా చిరంజీవి-మోహన్​లాల్
author img

By

Published : Aug 2, 2019, 5:05 AM IST

8వ సైమా (సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ) అవార్డుల వేడుక కోసం ఖతార్‌లో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 15, 16 తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుంది. దక్షిణాది చిత్రసీమకు చెందిన అతిరథ మహారథులంతా తరలి రాబోయే ఈ మహోత్సవం కోసం ఆ స్థాయిలోనే ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మెగాస్టార్​ చిరంజీవి, మలయాళ హీరో మోహన్​లాల్ వస్తున్నట్లు.. సైమా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

INVITATION LETTER TO CHIRANJEEVI
మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ రాసిన పత్రిక
INVITATION LETTER TO MOHANLAL
మోహన్​లాల్​ను ఆహ్వానిస్తూ రాసిన పత్రిక

ఆగస్టు 15న తెలుగు, కన్నడ చిత్రసీమలకు సంబంధించి జరిగే అవార్డు వేడుకలో చిరు సందడి చేయనున్నాడు. 16వ తేదీన జరిగే తమిళ, మలయాళ పురస్కారాల వేడుకకు మోహన్‌లాల్‌ ముఖ్య అతిథిగా రానున్నాడు.

ఇది చదవండి: అధీరా పాత్రకు సంజయ్​దత్​ సరైనోడని చెప్పిన హీరో యశ్

8వ సైమా (సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ) అవార్డుల వేడుక కోసం ఖతార్‌లో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 15, 16 తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుంది. దక్షిణాది చిత్రసీమకు చెందిన అతిరథ మహారథులంతా తరలి రాబోయే ఈ మహోత్సవం కోసం ఆ స్థాయిలోనే ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మెగాస్టార్​ చిరంజీవి, మలయాళ హీరో మోహన్​లాల్ వస్తున్నట్లు.. సైమా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

INVITATION LETTER TO CHIRANJEEVI
మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ రాసిన పత్రిక
INVITATION LETTER TO MOHANLAL
మోహన్​లాల్​ను ఆహ్వానిస్తూ రాసిన పత్రిక

ఆగస్టు 15న తెలుగు, కన్నడ చిత్రసీమలకు సంబంధించి జరిగే అవార్డు వేడుకలో చిరు సందడి చేయనున్నాడు. 16వ తేదీన జరిగే తమిళ, మలయాళ పురస్కారాల వేడుకకు మోహన్‌లాల్‌ ముఖ్య అతిథిగా రానున్నాడు.

ఇది చదవండి: అధీరా పాత్రకు సంజయ్​దత్​ సరైనోడని చెప్పిన హీరో యశ్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Harumi Island Triton Square Tower, Tokyo, Japan. 1st August 2019
1. 00:00 Wide shot of Triton Square Tower and tilt up
2. 00:10 Wide of room with Tokyo 2020 and FINA executives entrance
3. 00.17 Close of photographers and tilt up to stage
4. 00:23 Tokyo 2020 and FINA panel
5. 00:27 Wide of room with executives signing agreement
6. 00:35 Close up delegates and left pan
7. 00:40 Wide of room with audience
8. 00:47 Executive standing for photographs
9. 00:54 Close of photographers and right pan to stage
10. 01:01 Wide of room and left pan
11. 01.07 SOUNDBITE (English): Cornel Marculescu, Executive Director, FINA:  
(on the protest of Australian swimmer Mack Horton in South Korea and the consequences for Tokyo 2020)
"2020 Olympics is another story, not like the World Championships. World Championships, I think we have fantastic venues, fantastic attendances, swimmers were very happy, and the incident happened, it was not something that we had some experience of in the past, but for sure is not going to happen anymore in the future. I am convinced about that, because we discussed with the coaches, we discussed with the swimmers and (it) was just an incident without any really particular importance in our sport."
12. 01.50 Cutaway journalist
13. 01.56 SOUNDBITE (English): Cornel Marculescu Executive Director, FINA  
(on his expectations of Tokyo 2020, the preparations and the heat)
"I am sure that our athletes they know how to do, to adapt themselves to the weather. We have indoor venues, then - except the marathon swimming - all the venues are indoor. For swimming, for diving, for artistic swimming, water polo. Then, not so much important impact for the weather. The same situation in Fukuoka in 2021. Then... we are obliged to leave in this weather. We have no other choice but I don't think so the weather will influence in any way the value of the competition."
14. 02.39 Mid of stage with applause
15. 02.46 Delegates leaving
SOURCE: SNTV
DURATION: 02:54
FINA chief Cornel Marculescu spoke to the media in Tokyo, Japan on Thursday and said he was not expecting a repeat of the podium protests which cast a shadow over the recent swimming World Championships at the 2020 Olympic Games.
In South Korea, last month, China's Sun Yang took gold in the men's 400 metres freestyle final, but Mack Horton of Australia, who finished second, refused to share the podium with him on the grounds that Yang was a drugs cheat.
Britain's Duncan Scott staged a similar protest against the Chinese swimmer after the men's 200 metres final.
Sun Yang served a three month doping ban in 2014 and was cleared of another doping offence in January.
Marculescu said he has made it clear to athletes and their coaches that medals could be rescinded if similar protests are conducted in the future.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.