ETV Bharat / sitara

'ఎక్స్‌క్యూజ్​ మీ రాక్షసి' అంటోన్న సిద్ధార్థ్​ - excuse me rakshashi

'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరో సిద్ధార్థ్​. నటుడిగానే కాకుండా ఓయ్​, ఆట చిత్రాల్లో తన​ గాత్రంతోనూ అలరించాడు. ప్రస్తుతం మరో సినిమాలో 'ఎక్స్​క్యూజ్​ మీ రాక్షసి' అంటూ గొంతు సవరించాడు.

'ఎక్స్‌క్యూజ్​ మీ రాక్షసి' అంటోన్న సిద్ధార్థ్​
author img

By

Published : Mar 9, 2019, 11:30 PM IST

సందీప్ కిషన్, అన్యా సింగ్​ జంటగా నటిస్తోన్న సినిమా ‘నిను వీడని నీడను నేనే’. ఈ మూవీలో ‘ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి ...’ అనే పాటను సిద్ధార్థ్ పాడాడు. రికార్డింగ్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది చిత్రబృందం.

siddarth singing a song for sandeepkisan
సిద్ధార్థ్​, సందీప్ కిషన్
  1. సిద్ధార్థ్ హీరోగా నటించి, నిర్మించిన తొలి సినిమా ‘లవ్ ఫెయిల్యూర్’. ఈ సినిమాలోనూ సందీప్ కిషన్ హీరోగా, నిర్మాతగా పరిచయం అవుతున్నాడు. రెండు చిత్రాలకు తానే సంగీత దర్శకుడు కావడం చాలా సంతోషంగా ఉంది అంటూ తమన్ మాట్లాడాడు. ఈ సాంగ్​ రికార్డింగ్​ పూర్తయింది. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తమన్​ ఆశాభావం వ్యక్తం చేశాడు.

San Jose (Costa Rica), Mar 08 (ANI): Addressing the India-Costa Rica Business Forum on Friday, Vice President Venkaiah Naidu said that both the nations must engage more deeply with each other in the field of business, academic and science and technology communities. Naidu said, "The more the people to people linkages, the better would they serve the shared goals of enhanced trade, economic and scientific cooperation. Towards this goal India already extends e-visa facilities to Costa Rican nationals." Naidu further stated that India is on the move, the World Bank, the World Economic Forum, the International Monetary Fund, the Asian Development Bank and the Moody's ratings everybody is indicating if India moves at this speed it will become the third largest economy in the world in the coming 10-15 years." Naidu is on a two-nation visit and has already toured Paraguay. This high-level visit to these countries aim at Indian outreach to the important countries in the region.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.