ETV Bharat / sitara

ప్రభాస్​కు హీరోయిన్​గా శ్రుతిహాసన్​ నటిస్తుందా?

యంగ్​ రెబల్​స్టార్ ప్రభాస్​ నటిస్తున్న కొత్త చిత్రం 'సలార్​'లో శ్రుతిహాసన్​ ఎంపికైందని సమాచారం. బాలీవుడ్​లోనూ గుర్తింపు ఉన్న భామను ఈ సినిమా కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది.

author img

By

Published : Jan 27, 2021, 8:05 PM IST

Shruti Haasan on board for Prabhas?
ప్రభాస్​కు హీరోయిన్​గా శ్రుతిహాసన్​ నటిస్తుందా?

స్టార్​ హీరోయిన్ శ్రుతిహాసన్​ ఇటీవల నటించిన 'క్రాక్​' చిత్రం బాక్సాఫీసు వద్ద ఘనవిజయాన్ని నమోదు చేయడం సహా ఆమె పాత్రకు ప్రశంసలు దక్కాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. డార్లింగ్​ ప్రభాస్​ హీరోగా నటించనున్న 'సలార్​' చిత్రంలో హీరోయిన్​ రోల్​ కోసం చిత్రబృందం శ్రుతిని సంప్రదించినట్లు సమాచారం. దీనిపై అధికార ప్రకటన రావాల్సిఉంది.

Shruti Haasan on board for Prabhas?
శ్రుతిహాసన్​

'సలార్​' చిత్రంలో ప్రభాస్​ సరసన నటించేందుకు ఇప్పటికే బాలీవుడ్​ భామలు సారా అలీఖాన్, దిశాపటానీలనూ చిత్రబృందం ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి ప్రశాంత్​ నీల్​ దర్శకత్వం వహిస్తుండగా.. విజయ్​ కిరాగుండూర్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చూడండి: సింగరేణిలో ప్రభాస్ 'సలార్' షూటింగ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.