ETV Bharat / sitara

అలాంటి పాత్రలో శ్రద్ధా నటిస్తుందా..?

'ఆర్య 2', 'డార్లింగ్', 'గుంటూర్ టాకీస్', 'గరుడవేగ' చిత్రాల్లో నటించి మెప్పించింది హీరోయిన్ శ్రద్ధా దాస్. తాజాగా ఈ భామ ఓ సినిమాలో వేశ్య పాత్ర చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి.

Shraddha
శ్రద్ధా
author img

By

Published : Jan 7, 2020, 12:25 PM IST

Updated : Jan 7, 2020, 1:57 PM IST

అందంతోనే కాదు అభినయంతోనూ మెప్పిస్తామంటూ చాలా మంది యువ కథానాయికలు అప్పుడప్పుడు చెప్తుంటారు. కథ డిమాండ్‌ చేస్తే ఏ పాత్రకైనా సై అంటుంటారు. వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ అలరిస్తుంటారు. అయితే ఇది అన్ని సమయాల్లో కాదు. ప్రేమికురాలు, వైద్యురాలు, ఉపాధ్యాయురాలు, చెల్లి, అక్క, అత్త.. ఇలా వయసుకు మించిన పాత్రలైనా, ఏ వృత్తి పాత్రల్లోనైనా ఇట్టే ఇమిడిపోతారు కానీ వేశ్యగా నటించాలంటే కాస్త వెనకడుగు వేస్తుంటారు.

Shraddha
శ్రద్ధా

కెరీర్‌ తారస్థాయిలో ఉన్నప్పుడు 'వేదం' చిత్రంలో ఇదే పాత్రలో అనుష్క నటించి ఔరా అనిపించింది. ఆ తర్వాతా కొందరు నాయికలు అలా మెరిశారు. ఇప్పుడు అదే ప్రయత్నం చేయబోతుందట శ్రద్ధా దాస్‌. 'ఆర్య 2', 'డార్లింగ్‌' ,'గుంటూరు టాకీస్‌', 'గరుడవేగ'.. చిత్రాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం దర్శకుడు విద్యాసాగర్‌ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో వేశ్య పాత్రలో శ్రద్ధా నటించే అవకాశాలున్నాయంటూ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. భావోద్వేగంతో ముడిపడి ఉన్న పాత్ర కావడం వల్ల ఆమె ఓకే చెప్పే ఆలోచనలో ఉందని సమాచారం. జగపతి బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

ఇవీ చూడండి.. విజయ్ 'మాస్టర్‌' ఆగమనం అప్పుడే..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Max use 3 minutes per day with a max of 90 seconds from any given match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide.
DIGITAL: Available worldwide excluding digital users in Italy, Canada, and India. Clips in MENA and Singapore must carry a credit to BeIN. In UK clips must carry a credit to Amazon. Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Ken Rosewall Arena, Sydney, Australia - 6th January 2020
Men's Singles, Cameron Norrie(GBR) beat Alexander Cozbinov(MDA) 6-2, 6-2
1. 00:00 Team Great Britain and Team Moldova greet each other
2. 00:04 Second set, match point, Cameron Norrie wins 6-2
Men's Singles, Daniel Evans(GBR) beat Radu Albot(MDA) 6-2, 6-2
3. 00:25 Second set, match point, Daniel Evans wins 6-2
Men's Doubles, Jamie Murray/Joe Salisbury(GBR) beat Radu Albot/Alexander Cozbinov 6-2, 6-3
4. 00:49 Second set, match point, Jamie Murray/Joe Salisbury win 6-3
SOURCE: ATP Media
DURATION: 01:18
STORYLINE:
Daniel Evans dismissed Radu Albot 6-2, 6-2 to seal Great Britain's overall victory against Moldova in Sydney on Tuesday at the ATP Cup.
Cameron Norrie earned his second win of the inaugural ATP Cup earlier in the day, defeating Alexander Cozbinov 6-2, 6-2 in 71 minutes to give Great Britain the early lead.
Jamie Murray and Joe Salisbury then beat Radu Albot and Alexander Cozbinov 6-2, 6-3, to make it 3-0 to Great Britain.
If Belgium beats Bulgaria 2-1 on Tuesday evening, Great Britain will top Group C and be guaranteed a spot in the final eight, which will also be held at Ken Rosewall Arena in Sydney. Even if that doesn't happen, every win counts, as two second-place countries will also move on to the quarter-final.
Last Updated : Jan 7, 2020, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.