ETV Bharat / sitara

విజయ్ 'మాస్టర్‌' ఆగమనం అప్పుడే..! - విజయ్ మాస్టర్

తమిళ అగ్రనటుడు విజయ్ నటిస్తోన్న చిత్ర 'మాస్టర్'. లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్​డేట్​ను విడుదల చేసింది చిత్రబృందం.

vijay
విజయ్
author img

By

Published : Jan 7, 2020, 11:37 AM IST

'బిగిల్‌'తో ఈ ఏడాది అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్నాడు తమిళ స్టార్‌ హీరో విజయ్‌ దళపతి. ఈ ఉత్సాహంలోనే ఈ హీరో 'మాస్టర్‌' అనే చిత్రాన్ని పట్టాలెక్కించాడు. 'ఖైదీ' చిత్రంతో ఇటు సినీప్రియులు, అటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు లోకేష్‌ కనగరాజన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల గురించి ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం.

2020 ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఏ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తుందో మాత్రం చెప్పకుండా ఆసక్తి పెంచారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెంచుతోంది. త్వరలోనే కథానాయిక వివరాలు తెలియనున్నాయి. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతుండగా.. యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌ స్వరాలు సమకూర్చబోతున్నాడు.

ఇవీ చూడండి.. ఇప్పటికీ ఆమె మాటే శాసనం: కృష్ణవంశీ

RESTRICTION SUMMARY: NO ACCESS RUSSIA/EVN
SHOTLIST:
CHANNEL ONE - NO ACCESS RUSSIA/EVN
Moscow - 6 January 2020
1. Aerial pan from Kremlin to Cathedral of Christ the Saviour
2. Various of Patriarch Kirill arriving and service
3. Various of congregation in Cathedral of Christ the Saviour
4. SOUNDBITE (Russian) Kirill, Patriarch of Russian Orthodox Church:
"Through coming of the Saviour to the world, the light, meaning goodness and truth, joined with human mind. Of course, not for everybody, not always and at all times. But the Lord opened the opportunity to join human mind with goodness and truth."
CHANNEL ONE – NO ACCESS RUSSIA/EVN
St. Petersburg - 6 January 2020
5. Wide of service in Transfiguration Cathedral
6. Russian President Vladimir Putin crossing himself
7. Various of Putin at service
CHANNEL ONE – NO ACCESS RUSSIA/EVN
Moscow - 6 January 2020
8. Various of Patriarch Kirill holding service in Cathedral of Christ the Saviour
9. Various of Russian Prime Minister Dmitry Medvedev and his wife Svetlana bowing
10. Zoom in to choir
STORYLINE:
Orthodox believers in Russia celebrated Christmas on Monday night.
Hundreds of Christian worshippers stood shoulder-to-shoulder for the Orthodox Christmas service at Moscow's Cathedral of Christ the Saviour.
Russian Prime Minister Dmitri Medvedev and his wife Svetlana Medvedeva attended the service that was held by Russian Patriarch Kirill.
Russian President Vladimir Putin joined the Christmas service at St Petersburg's Transfiguration Cathedral where he was baptised in secrecy during Soviet times.
The Russian Orthodox, like several other Orthodox denominations, observe Christmas on January 7 because it retained the Julian calendar, as opposed to the Gregorian calendar, for its liturgical schedule.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.