ETV Bharat / sitara

పర్వదిన వేడుకలో తారాగణం - shivaratri dance by filmstars

తమిళనాడులోని  కోయంబత్తూరు ఈషా యోగా కేంద్రంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి.  కార్యక్రమంలో రానా, కాజల్ అగర్వాల్​, తమన్నా, అదితీరావ్ హైదరి సందడి చేశారు.

పర్వదిన వేడుకలో తారాగణం
author img

By

Published : Mar 5, 2019, 8:50 PM IST

శివరాత్రి పర్వదినం సందర్భంగా సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కోయంబత్తూరు ఈషా యోగా కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో టాలీవుడ్​ తారలు కాజల్‌ అగర్వాల్‌, తమన్నా, అదితీరావ్ హైదరిలతో పాటు హీరో రానా పాల్గొన్నారు. మహాశివరాత్రి విశిష్టత గురించి సద్గురు ప్రసంగించారు. అనంతరం జాగరణలో రాత్రంతా వినోద కార్యక్రమాలు నిర్వహించారు.

శివరాత్రి పర్వదినం సందర్భంగా సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కోయంబత్తూరు ఈషా యోగా కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో టాలీవుడ్​ తారలు కాజల్‌ అగర్వాల్‌, తమన్నా, అదితీరావ్ హైదరిలతో పాటు హీరో రానా పాల్గొన్నారు. మహాశివరాత్రి విశిష్టత గురించి సద్గురు ప్రసంగించారు. అనంతరం జాగరణలో రాత్రంతా వినోద కార్యక్రమాలు నిర్వహించారు.

AP Video Delivery Log - 1300 GMT Horizons
Tuesday, 5 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1254: HZ Swi Motor Show Citroen AP Clients Only 4199261
Citroen unveils Ami One Concept in Geneva
AP-APTN-1130: HZ Swi Motor Show Lamborghini AP Clients Only 4199227
Lamborghini debuts new Huracán EVO and Aventador SVJ Roadster
AP-APTN-1110: HZ Swi Motor Show Volkswagen AP Clients Only/ Volkswagen Group: Must onscreen courtesy: "Volkswagen Group" 4199230
Concept electric buggy amongst new VW vehicles
AP-APTN-1102: HZ Wor AIDS Cure Research AP Clients Only 4199204
Second man seems to be free of AIDS virus after transplant
AP-APTN-1049: HZ Switzerland Motor Show Pininfarina AP Clients Only 4199222
Italian carmaker launches all-electric hypercar Battista
AP-APTN-1033: HZ Swi Motor Show Bugatti AP Clients Only 4199219
Bugatti unveils ultra-exclusive car for 110th anniversary
AP-APTN-1019: HZ Swi Motor Show Mercedes Benz-Benz AP Clients Only 4199213
Mercedes Benz debut electric van concept & SUV update
AP-APTN-1010: HZ Swi Motor Show Porsche AP Clients Only 4199211
Porsche unveils latest 911 cabriolet
AP-APTN-1005: HZ Swi Motor Show Rolls Royce AP Clients Only 4199209
Outer space! Luxury Rolls-Royce decorated with meteor rock
AP-APTN-0947: HZ Swi Motor Show Bentley AP Clients Only 4199205
Bentley celebrates centenary with limited edition car
AP-APTN-0913: HZ Swi Motor Show Audi AP Clients Only 4199197
Audi presents all-electric line-up for first time at Geneva Motor Show
AP-APTN-0913: HZ Swi Motor Show BMW AP Clients Only/BMW Group: Must onscreen courtesy: "BMW Group" 4199201
BMW debuts four new plug-in hybrid models in Geneva
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.