ETV Bharat / sitara

మజిలీ దర్శకుడితో విజయ్ దేవరకొండ! - sai dharam tej

టాలీవుడ్ యువదర్శకుడు శివ నిర్వాణతో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్​ నటించిన 'డియర్​ కామ్రేడ్' చిత్రం​ విడుదలకు సిద్ధమవుతోంది.

విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ
author img

By

Published : Apr 10, 2019, 8:00 AM IST

'నిన్నుకోరి’, ‘మజిలీ’ వంటి చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నాడు దర్శకుడు శివ నిర్వాణ. ప్రస్తుతం ఈ యువ దర్శకుడు ఓ క్రేజీ హీరోను డైరెక్ట్‌ చేయబోతున్నాడట. అది మరెవరోకాదు హీరో విజయ్‌ దేవరకొండ. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. శివ నిర్వాణ తదుపరి చిత్రం దేవరకొండతోనే ఉండబోతుందట. ఇప్పటికే శివ.. విజయ్‌ను కలిశాడని, మంచి కథ సిద్ధం చేసుకొని వస్తే డిసెంబరు నుంచి సినిమాను సెట్స్‌ పైకి తీసుకెళ్లొచ్చని దేవరకొండ అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం దేవరకొండ ‘డియర్‌ కామ్రేడ్​తో సందడి చేసేందుకు ముస్తాబవుతున్నాడు. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో సినిమాను పూర్తి చేసి, శివతో మూవీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడట. మరి ఈ ప్రాజెక్టు మాటల్లోనే ఉంటుందా? లేక కార్యరూపం దాల్చుతుందా? అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

ఇవీ చూడండి.. 'కళంక్'లోని పాటకు మాధురి అదిరే స్టెప్పులు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Busch Stadium, St Louis, Missouri, USA   8 April 2019
1. 00:00 Iso of Miles Mikolas taking the mound
Top of the 1st inning
2. 00:05 Cody Bellinger grounded into fielder's choice to second, run scores, Dodgers 1-0
3. 00:18 AJ Pollock RBI double to left field, Dodgers 2-0
4. 00:36 Iso of Hyun-Jin Ryu
Bottom of the 1st inning
5. 00:49 Marcell Ozuna two-run home run off of Hyun-Jin Ryu, tied 2-2
Bottom of the 2nd inning
6. 01:11 Hyun-Jin Ryu strikes out Kolten Wong swinging
7. 01:20 Hyun-Jin Ryu throws a pitch to Miles Mikolas, coaches and trainers check on Ryu
8. 02:20 Hyun-Jin Ryu leaves the game
Top of the 5th inning
9. 02:31 Corey Seager RBI single to left field, Dodgers 3-2
10. 02:42 Miles Mikolas strikes out AJ Pollock swinging with the bases loaded to end the inning
Bottom of the 6th inning
11. 02:52 Jose Martinez RBI single to center field, tied 3-3
12. 03:07 Paul Goldschmidt scored on a Joe Kelly wild pitch, Cardinals 4-3
Top of the 9th inning
13. 03:19 Jordan Hicks gets Justin Turner to ground out to end the game
FINAL SCORE St. Louis Cardinals 4, Los Angeles Dodgers 3
SOURCE: MLB
DURATION: 03:34
STORYLINE:
Marcell Ozuna hit a home run to back a solid start by Miles Mikolas, and the St. Louis Cardinals rallied for a 4-3 victory over the Dodgers on Monday night.
Mikolas (1-1) allowed three runs on five hits in six innings, working around three hit batters in the first five innings. He had never hit more than one batter in a game and now has 17 in his career.
For LA, the loss could be painful because Hyun-Jin Ryu left the game with two outs in the second inning. He was diagnosed with a strained left groin, the same injury that forced him to miss more than half of last season.
St. Louis rallied with two runs in the seventh. Jose Martinez singled off Joe Kelly (1-2) to drive in Matt Carpenter, who had singled off Scott Alexander. Paul Goldschmidt later scored the go-ahead run on a wild pitch by Kelly.
Jordan Hicks pitched the ninth for his second save.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.