ETV Bharat / sitara

మా కుటుంబంలో లక్ష్మీదేవి పుట్టింది: శిల్పాశెట్టి - శిల్పా శెట్టి

బాలీవుడ్​ నటి​ శిల్పాశెట్టి.. గత నెలలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నేడు ముంబయి విమానాశ్రయంలో ఆ పసిపాపను ఎత్తుకుని వెళ్తూ తొలిసారి మీడియాకు కనిపించిందీ స్టార్​ హీరోయిన్​.

Shilpa, Raj make first public appearance with daughter Samisha
మా కుటుంబంలో లక్ష్మిదేవి పుట్టింది: శిల్పాశెట్టి
author img

By

Published : Mar 10, 2020, 4:41 PM IST

Updated : Mar 10, 2020, 5:08 PM IST

కుటుంబసమేతంగా కనిపించిన శిల్పాశెట్టి

బాలీవుడ్​ నటి శిల్పాశెట్టి ఇటీవలె రెండోసారి తల్లయింది. ఫిబ్రవరి 15న పండంటి కూతురుకు జన్మించింది. ఆమెకు 'సమీషా శెట్టి కుంద్రా' అని నామకరణం చేశారు. అయితే తాజాగా నటి శిల్పా, ఆమె భర్త రాజ్​కుంద్రాతో కలిసి సోమవారం ముంబయి విమానాశ్రయంలో కుటుంబ సమేతంగా కనువిందు చేసింది. వీరిద్దరికి శిశువు జన్మించిన తర్వాత మొదటిసారి మీడియాకు కనిపించారు.

శిల్పా కూతురు పేరులో 'స' అంటే సంస్కృతంలో కలిగి ఉండటం.. 'మిషా' అనే పదానికి రష్యన్​ భాషలో దేవుడికి సమానమైన వ్యక్తి అని అర్థం. మొత్తానికి మా కుటుంబంలో ఓ లక్ష్మీ దేవి పుట్టిందని ఇంతకు ముందు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది శిల్పాశెట్టి. ఈ దంపతులకు ఇప్పటికే 'వియాన్'​ అనే కొడుకు ఉన్నాడు.

13 ఏళ్ల తర్వాత దర్శకుడు షబ్బీర్​ఖాన్​తో కలిసి పనిచేస్తోందీ బాలీవుడ్​ నటి. వీరిద్దరి కాంబినేషనలో తెరకెక్కిన 'నికమ్మ' ఈ ఏడాది విడుదల కానుంది. ప్రస్తుతం 'హంగామా 2' సినిమాతో బిజీగా ఉంది శిల్పా.

ఇదీ చూడండి.. ఆ హీరోతో ముద్దుకు నేను రెడీ: తమన్నా

Last Updated : Mar 10, 2020, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.