ETV Bharat / sitara

"వారిద్దరితో సినిమా అంటే వెంటనే ఒప్పేసుకున్నా" - నటి శిఖా తలసానియా

వరుణ్​ ధావన్ హీరోగా నటిస్తున్న బాలీవుడ్ సినిమా 'కూలీ నెం.1'లో నటించే అవకాశం దక్కించుకుంది నటి శిఖా తలసానియా. ఇప్పటికే 'వీరే ద వెడ్డింగ్​'లో ఆకట్టుకుందీ భామ.

శిఖా తలసానియా
author img

By

Published : Sep 2, 2019, 7:16 PM IST

Updated : Sep 29, 2019, 5:00 AM IST

బాలీవుడ్​ ఎవర్​గ్రీన్​ 'కూలీ నంబర్ 1'ను అదే పేరుతో రీమేక్​ చేస్తున్నారు. వరుణ్​ ధావన్, సారా అలీఖాన్​ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించే అవకాశం దక్కించుకుంది నటి శిఖా తలసానియా. ఇప్పటికే 'వేక్​ అప్​! సిద్', 'దిల్​తో బచ్చా హై​ జీ', 'వీరే ద వెడ్డింగ్'​ లాంటి చిత్రాలతో ఆకట్టుకుంది. ఇవే కాకుండా టీవీషోలు, వెబ్​ సిరీస్​ల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ తనకు ఈ ఛాన్స్​ రావడంపై ఆనందం వ్యక్తం చేసింది.

"డేవిడ్​ ధావన్​ దర్శకత్వంలో నటించాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. వాళ్లలో నేనూ ఉన్నాను. వరుణ్​, సారాలతో నటించే అవకాశం వచ్చినపుడు మరో ఆలోచన లేకండా ఒప్పేసుకున్నా". -శిఖా తలసానియా, నటి

1995లో గోవిందా, కరిష్మా కపూర్​ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'కూలీ నంబర్ 1' ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన డేవిడ్​ ధావన్.. రీమేక్​కు అదే బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వచ్చే ఏడాది మే 1న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇదీ చూడండి: 'వాల్మీకి' తోడుగా శ్రీదేవి ఉండగా.. అభిమానులకు పండగే

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
VALIDATED UGC – AP CLIENTS ONLY
++VALIDATED USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked by regional experts against known locations and events
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by content creator
Abaco Islands – 1 September 2019
1. Various of damaged trees blowing in the wind near a parking lot full of damaged vehicles outside the Abaco Beach Resort during Hurricane Dorian
2. Pan from balcony with debris, men talking, to damaged trees and vehicles in parking lot
STORYLINE:
In a slow, relentless advance, a catastrophic Hurricane Dorian kept pounding at the northern Bahamas early Monday, as one of the strongest Atlantic storms ever recorded left wrecked homes, shredded roofs, tumbled cars and toppled power poles in its wake.
Earlier, Dorian churned over Abaco island with battering winds and surf during Sunday.
Video posted on social media and shared with The Associated Press showed trees being rocked back and forth and strong winds spreading debris near a parking lot full of damaged vehicles outside the Abaco Beach Resort.
On Sunday, Dorian's maximum sustained winds reached 185 mph (297 kph), with gusts up to 220 mph (354 kph), tying the record for the most powerful Atlantic hurricane to ever make landfall.
The storm's top sustained winds decreased slightly to 265 kph (165 mph) as its westward movement slowed, crawling along Grand Bahama island early Monday at 1 mph (1.6 kph) in what forecasters said would be a daylong assault.
There was little information from the affected islands, though officials expected many residents to be left homeless. Most people went to shelters as the storm approached, with tourist hotels shutting down and residents boarding up their homes.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 5:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.