ETV Bharat / sitara

రానా ప్రేమ ఫలించింది.. అమ్మాయి ఎవరంటే? - రానా తాజా వార్తలు

టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తను ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను ఒప్పుకుందంటూ ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.

rana
rana
author img

By

Published : May 12, 2020, 5:15 PM IST

టాలీవుడ్ బ్యాచ్​లర్స్ అంతా ఓ ఇంటి వారు కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే యువ హీరో నితిన్, నిఖిల్​లు వారి పెళ్లి విషయాన్ని ప్రకటించారు. తాజాగా అదే బాటలో వెళ్లాడు దగ్గుబాటి హీరో రానా. తను ప్రేమించిన అమ్మాయికి సంబంధించిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.

ఆ అమ్మాయి పేరు మిహీక బజాజ్. స్వస్థలం హైదరాబాద్. 'డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో' అనే ఈవెంట్ మేనేజ్​మెంట్ కంపెనీ ఫౌండర్ తను. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రానా కూడా పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

rana
రానా, మిహీక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.