ETV Bharat / sitara
'సాహో నుంచి అందుకే తప్పుకున్నాం...' - saaho
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం 'సాహో'. ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సంగీత త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ ట్విట్టర్ వేదికగా సోమవారం వెల్లడించారు. ఈ షాకింగ్ నిర్ణయం వెనుక కారణాన్ని తాజాగా వివరించారు శంకర్.
శంకర్ ఎహసాన్ లాయ్
By
Published : May 28, 2019, 3:46 PM IST
రెబల్‌స్టార్ ప్రభాస్, దర్శకుడు సుజిత్ కాంబినేషన్లో వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'సాహో'. ఈ సినిమా నుంచి సంగీత త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ తప్పుకుంటున్నట్లు సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 'సాహో' చిత్రీకరణ దాదాపుగా పూర్తవుతున్న నేపథ్యంలో సంగీత దర్శకులు సినిమా నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న విషయంపై శంకర్ వివరణ ఇచ్చారు.
"సాహోలో బయటి కంపోజర్ల నుంచి మరిన్ని పాటలు కలిపేందుకు చిత్రబృందం నిర్ణయించింది. ఈ విషయం మాకు కాస్త అసౌకర్యాన్ని కలిగించింది. సినిమాకు మేమే సంగీత దర్శకులుగా ఉండాలని అనుకున్నాం. అందుకే సినిమా నుంచి తప్పుకున్నాం. ఈ మధ్య కాలంలో ఒక సినిమాకు ఎందరో సంగీత దర్శకులు కలిసి పనిచేయడం చూస్తూనే ఉన్నాం. ఇదే విషయం గురించి నిర్మాణ సంస్థ మాతో చర్చించింది. అయితే మాకు ఇష్టం లేదని చెప్పేశాం. ఎందుకంటే ఒక సినిమాకు ఒక సంగీత దర్శకుడే సంగీతం అందిస్తాడు. ఫలానా చిత్రానికి సంగీతం అందించింది ఆయనే అని చెబితేనే సంగీత దర్శకుడికి గౌరవం దక్కుతుంది.
ఈ సినిమాకు సంగీతంతో పాటు నేపథ్య సంగీతం మేమే అందించాలనుకున్నాం. కానీ నిర్మాణ సంస్థ అందుకు వేరొకరిని నియమించుకుంది. కనీసం పాటల వరకైనా మమ్మల్ని మాత్రమే తీసుకోవచ్చు కదా? నేను, ఎహసాన్, లాయ్ కలిసి ఎన్నో సినిమాలకు సంగీతం అందించాం. మేం మల్టిపుల్ కంపోజర్స్ అనే ఐడియాను వ్యతిరేకించడం లేదు. కానీ అంతమందితో కలిసి పనిచేయాలంటే మాకు సౌకర్యంగా ఉండదు’' అని చెప్పుకొచ్చారు శంకర్.
ఇవీ చూడండి.. ముగ్గురు హీరోయిన్లతో దర్శకేంద్రుడి కొత్త సినిమా

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Colleville-sur-Mer, 3 May 2019
1. Gardener mowing grass at Normandy American Cemetery and Memorial, white crosses in background
2. Close of gardener mowing grass
3. Gardener Alain Dupain walking
4. Flowers in foreground, Dupain carrying flowers
5. Bells ringing and sun shining through the trees
6. Pan right of white crosses
7. Wide of cemetery, white crosses
8. SOUNDBITE (French) Alain Dupain, gardener at the Normandy American Cemetery and Memorial:
"We work for the families. When they come, we want the site to be perfect for them and their tombs and everything. But this it is not a garden, one must not forget the memorial element, the emotional element of this place."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Colleville-sur-Mer, 2 May 2019
9. Various of gardener trimming grass with clippers
10. Various of tractor mowing grass around crosses
11. Walking shot of Scott Desjardins, Superintendent of the Normandy American Cemetery and Memorial
12. SOUNDBITE (English) Scott Desjardins, Superintendent of the Normandy American Cemetery and Memorial:
"It is our number one priority, (the) absolute number one priority is to keep this site at the highest standards possible because it is the promise we made to the families who decided to keep their loved ones with us. It overrides every other priority."
13. Various of cemetery worker cleaning white crosses with soap and water
14. Close of cemetery worker cleaning the cross of Private Adam F. Sobezyk, from Illinois
15. SOUNDBITE (English) Karen Lancelle, Normandy American Cemetery and Memorial Guide:
"It is a place also where intergenerational meetings can happen between the veterans and youngest ones. And it is a place where almost every day we live very touching moments with American families when we come to visit the graves of their loved ones here in this cemetery."
16. Various of gardener hoeing weeds
17. Wide of cemetery
18. SOUNDBITE (English) Tom Woolbright, Vietnam veteran from Texas:
"I just want to thank the people of France especially for maintaining and for honouring the men who died on that day, Canadian, the English, the Australians and of course us Americans. And I think France is a beautiful country, a wonderful country and we thank the French for their effort of, I would say, honoring the men in such a beautiful fashion, like this cemetery."
19. Tom Woolbright, from Texas, US, placing flowers under the American flag
20. Close of others placing flowers at the base of the American flag
STORYLINE:
Near Omaha Beach, the beauty of the American cemetery of Colleville-sur-Mer strikes any visitor entering the site, with its immaculate lawns, majestic pines, commanding view of the Atlantic and row upon row of pristine white crosses.
The cemetery contains 9,380 graves, most of them for servicemen who lost their lives in the D-Day landings and ensuing operations.
Another 1,557 names are inscribed on the Walls of the Missing.
Alain Dupain, 61, is a gardener who has worked at the cemetery for 35 years, maintaining the grounds with a team of 20 people.
"We work for the families. When they come, we want the site to be perfect for them," he told The Associated Press.
The site receives approximately 1 million visitors each year.
Superintendent Scott Desjardins, of the American Battle Monuments Commission, said the top priority "is to keep this site at the highest standards possible."
"It is the promise we made to the families who decided to keep their loved ones with us," he said.
"It overrides every other priority."
Normandy has more than 20 military cemeteries holding mostly Americans, Germans, French, British, Canadians and Polish.
Karen Lancelle, 42, who grew up in Colleville-sur-Mer, has been a guide at the cemetery for 12 years.
She said the memory of the battle is still alive among children in the region thanks to frequent school visits and family stories told by older generations.
The cemetery is a place "where meetings can happen between the veterans and the youngest ones."
Nearly every day brings some kind of touching moment with American families, she said.
While visiting the cemetery, Vietnam veteran Tom Woolbright, 75, from Fort Worth, Texas, said he was thankful to the people of France for maintaining and for honoring the men who died in the D-Day landings.
"France is a beautiful country, a wonderful country and we thank the French for their effort of, honouring the men in such a beautiful fashion."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.