ETV Bharat / sitara

'గల్లీబాయ్'​​ సరసన 'అర్జున్​ రెడ్డి' హీరోయిన్​ - latest bollywood news on etv

బాలీవుడ్​ హీరో రణ్​వీర్​ సింగ్ సరసన 'అర్జున్​ రెడ్డి' హీరోయిన్ షాలిని పాండే నటించనుంది.యష్​రాజ్​ ఫిల్మ్స్​ పతాకంపై తెరకెక్కుతున్న 'జయేశ్‌భాయ్ జోర్దార్' సినిమాకి నిర్వహించిన ఆడిషన్స్​లో ఎంపికైనట్లు చిత్రబృందం తెలిపింది.

Shalini Pandey to make Bollywood debut opposite Ranveer in 'Jayeshbhai Jordaar'
'గల్లీబాయ్'​​ సరసన 'అర్జున్​ రెడ్డి' హీరోయిన్​
author img

By

Published : Dec 11, 2019, 2:58 PM IST

ప్రముఖ బాలీవుడ్​ హీరో రణ్​వీర్ సింగ్​ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'జయేశ్‌భాయ్ జోర్దార్'. యష్​రాజ్​ ఫిల్మ్స్​ పతాకంపై మనీష్​ శర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దివ్యాంగ్​ ఠాకర్​ దర్శకుడు. తాజాగా ఈ సినిమాలో రణ్​వీర్ సింగ్​ సరసన.. అర్జున్​ రెడ్డి హీరోయిన్​ షాలిని పాండే నటించనుంది. ఈ సినిమాకోసం ఆడిషన్​ నిర్విహంచినప్పుడు షాలిని అద్భుతమైన నటన కనబరిచిందని చిత్రబృందం తెలిపింది. మూవీలో కచ్చితంగా తన పాత్ర ఆకట్టుకుందని పేర్కొంది.

'గల్లీబాయ్​' స్టార్​తో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు షాలిని చెప్పింది.

"యష్​రాజ్​ ఫిల్మ్స్​ బ్యానర్​లో నటించాలని ఎవరికైన ఉంటుంది. హిందీ చిత్ర పరిశ్రమలో నటించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బాలీవుడ్​లో ప్రముఖ హీరోల్లో ఒకరైన రణ్​వీర్​తో కలిసి నటించబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది."

షాలిని పాండే, సినీ నటి

అర్జున్​ రెడ్డి సినిమా కంటే ముందు షాలిని పాండే జబల్​పుర్​ థియేటర్​ ఆర్టిస్ట్​గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం 'జయేశ్‌భాయ్ జోర్దార్'తో పాటు తెలుగులో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'నిశ్శబ్దం' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.

ప్రస్తుతం రణ్​వీర్​​ సింగ్​ ఈ సినిమా కాకుండా ఇండియన్​ కామిక్స్​ ఐకానిక్​​ సూపర్​ హీరో 'నాగరాజ్' పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రణ్​వీర్​తో చర్చలు జరిపినట్లు రాజ్ కామిక్స్​ ప్రచురణకర్త, అధ్యక్షుడు మనోజ్​ గుప్తా తెలిపాడు.

ఇదీ చూడండి: 'ఆర్​ఆర్​ఆర్'​, 'సాహో' హీరోలతో 'వెంకీ మామ'..!

SNTV Digital Daily Planning, 0800 GMT
Wednesday 11th December 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Post-match reaction following matchday six of the UEFA Champions League group stage:
Shakhtar Donetsk v Atalanta. Expect at 2130.
Atletico Madrid v Lokomotiv. Expect at 2330.
Bayer Leverkusen v Juventus. Expect at 2330.
SOCCER: Preview ahead of matchday six of the UEFA Europa League group stage:
Manchester United v Alkmaar. Expect Manchester United training and news conference at 1300.
Standard Liege v Arsenal. Expect Standard Liege training at 1130, news conference at 1430. Expect Arsenal training at 1230, news conference at 1900.
Wolverhampton Wanderers v Besiktas. Expect Wolves news conference at 2200.
Ludogorets v Ferencvaros. Expect Ludogorets news conference at 1300, training at 1430. Expect Ferencvaros training and news conference at 1730.
SOCCER: Al Sadd v Hienghene Sport in the opening game of the Club World Cup in Doha, Qatar. Expect at 2100.
SOCCER: Reaction after Al Sadd v Hienghene Sport at the Club World Cup. Expect at 2200.
SOCCER: Shabab Al-Ahli v Al-Wahda in the Arabian Gulf League. Expect at 2030.
CRICKET: Highlights from day one of the first Test between Pakistan and Sri Lanka in Rawalpindi. Expect at 1700.
CRICKET: Reaction from the first Test between Pakistan and Sri Lanka. Expect at 1800.
RUGBY: Former New Zealand assistant Ian Foster has been unveiled as the new head coach of the All Blacks. Expect at 0830.
RUGBY: Tens of thousands of rugby fans packed the streets of Tokyo on Wednesday as captain Michael Leitch and his team-mates held a parade to celebrate Japan's hosting of the 2019 Rugby World Cup. Already moved.
BADMINTON: Play from the BWF World Tour Finals in Guangzhou, China. Expect at 0930 with an update to follow.
GAMES: Highlights from the conclusion of the 30th Southeast Asian Games in the Philippines. Expect at 0830 with updates to follow.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.