ETV Bharat / sitara

'లయన్' హావభావాలతో అదరగొట్టిన షారుఖ్​ - సింబా

'లయన్ కింగ్' హిందీ వెర్షన్​కు డబ్బింగ్ చెపుతున్న షారుఖ్​ ఖాన్ వీడియో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

'లయన్' హావభావాలతో అదరగొట్టిన షారుఖ్​ఖాన్
author img

By

Published : Jun 29, 2019, 9:18 AM IST

హాలీవుడ్​ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ 'డిస్నీ' మరో ప్రతిష్ఠాత్మక చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. 'లయన్ కింగ్​' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలోని హిందీ వెర్షన్​లో ప్రధాన పాత్రలకు ప్రముఖ నటుడు షారుఖ్‌ ఖాన్, ఆయన కుమారుడు గాత్రమందించారు. ‘ముఫాసా’ పాత్రకు షారుఖ్, ‘సింబా’కు తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ వాయిస్‌ అందిస్తున్నారు. ఇటీవలే షారుఖ్‌ డబ్బింగ్‌ చెప్తున్న ఓ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. తన హావభావాలతో అందర్ని ఆకట్టుకుంటున్నాడు బాలీవుడ్​ బాద్​షా.

తెలుగు, తమిళ భాషల్లోనూ ప్రముఖ నటులు డబ్బింగ్ చెప్పనున్నారు. ‘ఐరన్‌ మ్యాన్‌’, ‘ది జంగిల్‌ బుక్‌’లతో ఆకట్టుకున్న జాన్‌ ఫేర్యూ దర్శకత్వం వహించాడు.

ఇది చదవండి: బాలీవుడ్ కింగ్​ ఖాన్​కు మరో డాక్టరేట్​

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

AP Video Delivery Log - 0000 GMT News
Saturday, 29 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2351: Archive DMZ US Presidents AP Clients Only 4218142
A look back at US presidential visits to the DMZ
AP-APTN-2348: Internet Trump DMZ Tweet AP Clients Only 4218143
Trump tweets about meeting Kim at DMZ
AP-APTN-2345: France US Football Reax AP Clients Only 4218141
Reax as US beat France in football world cup
AP-APTN-2334: US LA NASA Moon Rocket AP Clients Only 4218140
NASA: crews working 24 hours for test launch
AP-APTN-2333: Albania Politics AP Clients Only 4218139
Albania's local election a test for its democracy
AP-APTN-2333: US AZ Migrants Detention AP Clients Only 4218138
New migrant detention centre to open in Arizona
AP-APTN-2333: US MD Newspaper Shooting Memorial AP Clients Only 4218137
US memorial for Capital Gazette employees
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.