ETV Bharat / sitara

నవ్వించే పోలీస్‌గా బాలీవుడ్ బాద్​ షా..! - shah rukh khan new movie

బాలీవుడ్ బాద్​ షా షారుఖ్ ఖాన్ 'జీరో' తర్వాత కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ హీరో ఓ కొరియన్ రీమేక్​లో నటించబోతున్నాడట.

షారుఖ్
author img

By

Published : Nov 25, 2019, 10:02 AM IST

షారుఖ్‌ ఖాన్‌.. బాలీవుడ్‌ బాద్‌ షా. ఈ హీరో సినిమా విడుదలవుతుంటే బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు అవ్వాల్సిందే అని చాలా చిత్రాలు నిరూపించాయి. అయితే షారుఖ్‌ నుంచి 'జీరో' చిత్రం తర్వాత మరో సినిమా గురించి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. అభిమానులందరూ షారుఖ్‌ పుట్టినరోజున తీపి కబురు చెప్తాడని ఆశించారు. కానీ, వారికి నిరాశే మిగిలింది.

షారుఖ్‌ నటించబోయే సినిమా ఇదేనంటూ ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. తాజాగా దీని గురించి మరో వార్త హిందీ చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. షారుఖ్‌ ఒక కొరియన్‌ రీమేక్‌లో నటిస్తాడని సమాచారం. దీనికి 'జీరో' దర్శకుడు నిర్మాతగా వ్యవహరిస్తాడట. ఇది హాస్యభరితమైన కథ అని వినికిడి. ఇందులో అందర్ని నవ్వించే పోలీస్‌ పాత్రలో షారుఖ్‌ కనిపిస్తాడట. మరి ఈ కథైనా షారుఖ్‌ పట్టాలెక్కిస్తాడా, లేదా? అనే విషయం తెలియాలంటే మరి కొంత కాలం ఎదురుచూడాల్సిందే.

ఇవీ చూడండి.. పాట చిత్రీకరణలో 'ప్రతిరోజూ పండగే'

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
POOL - DICK CLARK PRODUCTIONS
Los Angeles, 24 November 2019
1. Various Taylor Swift poses at the American Music Awards
2. Various Halsey fashion
3. Various Carrie Underwood fashion
4. Various Camila Cabello fashion
5. Dua Lipa and boyfriend Anwar Hadid kiss on red carpet
6. Dua Lipa fashion
7. Various Post Malone fashion
8. Lil Nas X fashion
STORYLINE:
TAYLOR SWIFT, HALSEY, DUA LIPA HIT AMAS RED CARPET
Taylor Swift wore an elegant asymmetrical green dress on the red carpet as she prepared to take home the "artist of the decade" award on Sunday (24 NOVEMBER) at the American Music Awards.
Halsey wore bold eye makeup and a ruffled floral dress before performing "Graveyard" later at the show at Microsoft Theater in downtown Los Angeles.
And Carrie Underwood showed off in sparkly purple dress, while Dua Lipa wore a bright pink dress as she kissed boyfriend Anwar Hadid in front of photographers.
Among the male nominees, Post Malone and Lil Nas X were among the boldest dressers at the AMAs, which aired live on ABC in the U.S.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.