'చంద్రయాన్-2' విజయవంతమైన సందర్భంగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్, కథానాయకుడు షారుఖ్ ఖాన్, దర్శక-నిర్మాత కరణ్ జోహార్ ట్విట్టర్ వేదికగా శాస్త్రవేత్తలను అభినందించారు.
జీఎస్ఎల్వీ మార్క్- 3ఎం1 రాకెట్‌ను బాహుబలితో పోల్చడం తమ టీమ్ గౌరవంగా భావిస్తున్నామని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు కథానాయకుడు ప్రభాస్.
"చంద్రయాన్-2 విజయవంతం కావడం భారతీయులు గర్వించదగ్గ విషయం. ఈ రాకెట్‌ను బాహుబలితో పోల్చడం మా బాహుబలి చిత్రబృందం గౌరవంగా భావిస్తోంది. ఈ ప్రయోగంతో భారత్ మరింత శక్తిమంతంగా తయారైంది" -ప్రభాస్ ఇన్ స్టా పోస్ట్
"ఈ ప్రయోగంతో ఇస్రో చరిత్ర సృష్టించింది. శాస్త్రవేత్తల బృందానికి శుభాకాంక్షలు" -ఎస్. ఎస్. రాజమౌళి, దర్శకుడు
-
#ISRO created a History 👏🏻👏🏻👏🏻Congratulations on the successful launch of #Chandrayaan2 #GSLVMkIII... Jai Hind 🇮🇳 https://t.co/dfJjVxQB9S
— rajamouli ss (@ssrajamouli) July 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#ISRO created a History 👏🏻👏🏻👏🏻Congratulations on the successful launch of #Chandrayaan2 #GSLVMkIII... Jai Hind 🇮🇳 https://t.co/dfJjVxQB9S
— rajamouli ss (@ssrajamouli) July 22, 2019#ISRO created a History 👏🏻👏🏻👏🏻Congratulations on the successful launch of #Chandrayaan2 #GSLVMkIII... Jai Hind 🇮🇳 https://t.co/dfJjVxQB9S
— rajamouli ss (@ssrajamouli) July 22, 2019
"ఎన్నో గంటలు కలిసికట్టుగా, నమ్మకంగా పనిచేసిన ఇస్రో బృందానికి శుభాకాంక్షలు" -షారుఖ్ ఖాన్, బాలీవుడ్ నటుడు
-
Chaand Taare todh laoon. Saari duniya par main Chhaoon! To do that requires hours & hours of painstaking work & integrity & belief. Congratulations to the team at #ISRO for #Chandrayaan2
— Shah Rukh Khan (@iamsrk) July 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Chaand Taare todh laoon. Saari duniya par main Chhaoon! To do that requires hours & hours of painstaking work & integrity & belief. Congratulations to the team at #ISRO for #Chandrayaan2
— Shah Rukh Khan (@iamsrk) July 22, 2019Chaand Taare todh laoon. Saari duniya par main Chhaoon! To do that requires hours & hours of painstaking work & integrity & belief. Congratulations to the team at #ISRO for #Chandrayaan2
— Shah Rukh Khan (@iamsrk) July 22, 2019
"ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించడం మన అదృష్టం. ఈ ప్రాజెక్ట్ ఇంఛార్జ్‌లుగా ఉన్న వనితా, రితూ.. ప్రపంచాన్ని తమ వైపునకు తిప్పుకున్నారు. మహిళల సత్తా ఏంటో చూపించారు. ఇస్రో బృందానికి శుభాకాంక్షలు" - కరణ్‌జోహార్, దర్శకనిర్మాత
-
Each one of us is lucky to be alive to witness this historic occasion! #Chandrayaan2 is the first mission by #ISRO which is headed by two women - #MuthyvaVanitha and #RituKaridhal.
— Karan Johar (@karanjohar) July 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Women are indeed taking over the world... and beyond #GirlPower
Congratulations team @isro!🇮🇳
">Each one of us is lucky to be alive to witness this historic occasion! #Chandrayaan2 is the first mission by #ISRO which is headed by two women - #MuthyvaVanitha and #RituKaridhal.
— Karan Johar (@karanjohar) July 22, 2019
Women are indeed taking over the world... and beyond #GirlPower
Congratulations team @isro!🇮🇳Each one of us is lucky to be alive to witness this historic occasion! #Chandrayaan2 is the first mission by #ISRO which is headed by two women - #MuthyvaVanitha and #RituKaridhal.
— Karan Johar (@karanjohar) July 22, 2019
Women are indeed taking over the world... and beyond #GirlPower
Congratulations team @isro!🇮🇳
దాదాపు 300 టన్నుల బరువున్న ఉపగ్రహంతో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు నింగిలోకి ఎగసింది జీఎస్ఎల్వీ మార్క్-3ఎం1 వాహకనౌక. నెల్లూరులోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో.
ఇవీ చదవండి: