ETV Bharat / sitara

'సరిలేరు నీకెవ్వరు' సెన్సార్ టాక్ ఏంటంటే?

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.

sarileru
సరిలేరు నీకెవ్వరు
author img

By

Published : Jan 3, 2020, 8:25 AM IST

Updated : Jan 3, 2020, 2:18 PM IST

బాక్సాఫీస్‌ బరిలో పోటీ పడేందుకు అటు అల్లు అర్జున్‌ 'అల.. వైకుంఠపురములో' చిత్రంతో.. ఇటు మహేష్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు'తో సిద్ధమైపోయారు. ఇప్పటికే ఈ రెండు చిత్రాలు ప్రచార పర్వాన్ని జోరుగా పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహేష్‌.. బన్నీ కన్నా ముందుగా సెన్సార్‌ పనులను పూర్తి చేసేసుకున్నాడు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్‌ బోర్డు ఎలాంటి కట్స్‌ లేకుండా దీనికి 'యూ-ఏ' సర్టిఫికెట్‌ను జారీ చేసింది.

sarileru
సరిలేరు నీకెవ్వరు

సినిమాలో ఆర్మీ మేజర్‌గా మహేష్‌ ఎపిసోడ్‌ ఆయన అభిమానులకు కనులవిందులా ఉంటుందట. ఇక ఈ చిత్రంలో ప్రిన్స్ కామెడీ టైమింగ్‌ అదిరిపోయేలా ఉంటుందని తెలుస్తోంది. విజయశాంతి - మహేష్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రతిఒక్కరినీ కట్టిపడేస్తాయని సమాచారం.

ఇప్పటికే చిత్ర టీజర్‌కు, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కిన నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఒక్కరోజు ముందుగానే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి.. పదేళ్ల తర్వాత మహేశ్​ సినిమాకు మణిశర్మ!

RESTRICTION SUMMARY: MUST CREDIT UTAH DEPARTMENT OF TRANSPORTATION
SHOTLIST:
UTAH DEPARTMENT OF TRANSPORTATION HANDOUT - MUST CREDIT
Little Cottonwood Canyon - 2 January 2020
1. Wide view looking toward mountain as avalanche is triggered and flows down and over roadway
STORYLINE:
The Utah Department of Transportation on Thursday triggered an avalanche east of Salt Lake City as part of efforts to prevent larger, and more dangerous snow slides in the area.
Video shows the wave of snow crashing down over a canyon highway that leads to two of the US state's most popular ski resorts.
The slide was set off by an explosive device atop the mountain at about 0530 local time (1230GMT).
The operation closed the highway for about three hours as skiers and snowboarders waited at the bottom of the Little Cottonwood canyon to get to the Snowbird and Alta resorts.
Officials trigger dozens of avalanches each winter to prevent dangerous avalanches that can be deadly.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 3, 2020, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.