ETV Bharat / sitara

విడుదలకు ముందురోజు సెన్సార్​ అడ్డంకి! - 90ఎంఎల్​ సినిమాకు సెన్సార్​ అడ్డంకి

హీరో కార్తికేయ '90 ఎంఎల్' సినిమా..​ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్​ సభ్యులు సినిమా టైటిల్​పై అభ్యంతరాలు వ్యక్తం చేశారని సమాచారం.

sensor board said objection to the 90ml movie..?
రేపు సినిమా విడుదల...నేడు సెన్సార్​ అడ్డంకి.?
author img

By

Published : Dec 4, 2019, 5:28 PM IST

'ఆర్​ ఎక్స్ 100' సినిమాతో హిట్టు కొట్టి చిత్రసీమలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఆ తర్వాత వచ్చిన 'గ్యాంగ్​లీడర్'​లో ప్రతినాయకుడిగా మెప్పించాడు. '90 ఎంఎల్'​తో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాడు. అయితే రేపు విడుదల కావాల్సిన ఈ సినిమాకు సెన్సార్ ఇబ్బందులు తలెత్తాయట.

టైటిల్​ విషయమై వారు అభ్యంతరం చెప్పారని సమాచారం. ఈ కత్తిరింపులకు దర్శకనిర్మాతలు సుముఖంగా లేదట. టైటిల్​ మార్చేందుకు ససేమిరా అంటున్నారని సమచాారం. ఈ సమస్యను అధిగమించి విడుదలకు మార్గం సుగమం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రంలో నేహా సోలంకి హీరోయిన్. అనూప్​ రూబెన్స్ సంగీతమందిచాడు. శేఖర్​ రెడ్డి దర్శకుడు.

ఇదీ చూడండి:రొమాంటిక్‌గా కనిపిస్తున్న 'రూలర్‌' బాలయ్య

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
London - 4 December 2019
1 . US President Donald Trump's helicopter leaving US ambassador's residence
NATO TV - AP CLIENTS ONLY
Near Watford - 4 December 2019
2. Various of helicopter carrying Trump arriving and landing
3. Trump exiting helicopter and walking across lawn to motorcade
STORYLINE:
US President Donald Trump arrived at a NATO meeting near London on Wednesday, as House Democrats resumed their impeachment inquiry probing whether he abused his presidential authority by urging a foreign leader to open an investigation of his political rival.
Trump is set to meet German Chancellor Angela Merkel, Italian Prime Minister Giuseppe Conte and Danish Prime Minister Mette Frederiksen on the sidelines of the NATO leaders' meeting.
More significantly, Trump will face one of the most critical split-screen moments of his presidency near the end of the NATO conference, when he addresses the news media soon after US Representative Jerrold Nadler gavels to order the House Judiciary Committee’s first hearing in the impeachment inquiry.
The hearing will be on the constitutional grounds for presidential impeachment.
Trump said he remained unconcerned about the unfolding inquiry in Washington with Democrats facing a mountainous climb to remove him from office.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.