కథానాయకుడు గోపీచంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో రూపొందుతోన్న కొత్త చిత్రం 'సీటీమార్'. కబడ్డీ నేపథ్యంతో తెరకెక్కనున్న సినిమాలో.. గోపీచంద్ సరసన హీరోయిన్గా తమన్నా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. ఏప్రిల్ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.
-
#Seetimaar is coming to you on April 2nd!! 😎#SeetimaarrOnApril2@tamannaahspeaks @IamSampathNandi @SS_Screens @bhumikachawlat @DiganganaS @actorrahman @soundar16 #ManiSharma pic.twitter.com/ZvFgxVVeST
— Gopichand (@YoursGopichand) January 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Seetimaar is coming to you on April 2nd!! 😎#SeetimaarrOnApril2@tamannaahspeaks @IamSampathNandi @SS_Screens @bhumikachawlat @DiganganaS @actorrahman @soundar16 #ManiSharma pic.twitter.com/ZvFgxVVeST
— Gopichand (@YoursGopichand) January 28, 2021#Seetimaar is coming to you on April 2nd!! 😎#SeetimaarrOnApril2@tamannaahspeaks @IamSampathNandi @SS_Screens @bhumikachawlat @DiganganaS @actorrahman @soundar16 #ManiSharma pic.twitter.com/ZvFgxVVeST
— Gopichand (@YoursGopichand) January 28, 2021
ఇందులో గోపీచంద్ ఆంధ్ర కబడ్డీ జట్టుకు కోచ్‌గా, తమన్నా తెలంగాణ జట్టుకు కోచ్‌గా నటిస్తున్నారు. పల్లెటూళ్లో ఉంటూ హీరోని ప్రేమించే పాత్రలో మరో కథానాయిక దిగంగన నటిస్తోంది. ప్రతి సన్నివేశం హృదయాన్ని హత్తుకునేలా ఉంటుందని చిత్రవర్గాలు తెలిపాయి. పోసాని కృష్ణమురళి, రావు రమేష్, భూమిక, రెహమాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్.సౌందర్‌రాజన్, సంగీతం: మణిశర్మ.