ETV Bharat / sitara

కూతకు సిద్ధమైన 'సీటీమార్​'! - గోపీచంద్​ తమన్నా

గోపీచంద్​, తమన్నా ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సీటీమార్​'. చిత్రీకరణ వేగవంతంగా జరుగుతోంది. ఈ సినిమా విడుదలపై టాలీవుడ్​లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Seetimaar movie is going to be released on Ugadi festivel
కూతకు సిద్ధమైన 'సీటీమార్​'!
author img

By

Published : Jan 24, 2021, 8:23 AM IST

కథానాయకుడు గోపీచంద్, దర్శకుడు సంపత్​ నంది కాంబినేషన్​లో రూపొందుతోన్న కొత్త చిత్రం 'సీటీమార్​'. కబడ్డీ నేపథ్యంతో తెరకెక్కనున్న సినిమాలో.. గోపీచంద్​ సరసన హీరోయిన్​గా తమన్నా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్​ శరవేగంగా జరుపుకొంటోంది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలపై టాలీవుడ్​లో చర్చ జరుగుతోంది. ​

ఉగాది కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దానికి తగ్గట్టుగా పోస్ట్​ ప్రొడక్షన్​ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇందులో గోపీచంద్​, తమన్నాలు కబడ్డీ కోచ్​లుగా నటిస్తున్నారు. సినిమా విడుదలపై త్వరలోనే అధికార ప్రకటన రానుంది.

ఇదీ చూడండి: 'ఆచార్య'లో చెర్రీకి జోడీ​గా జిగేలు రాణి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.