ETV Bharat / sitara

బాలకృష్ణ సరసన 'అఖిల్' బ్యూటీ

యువనటి సాయేషా సైగల్​.. బాలయ్య కొత్త సినిమాలో హీరోయిన్​గా చేయనుంది. ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించారు.

author img

By

Published : Nov 10, 2020, 11:28 AM IST

Sayesha Saigal to play the lead role in balakrishna new movie
బాలకృష్ణ హీరోయిన్​గా 'అఖిల్' బ్యూటీ

నందమూరి బాలకృష్ణ-బోయపాటి సినిమాలో హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. 'అఖిల్' అరంగేట్రం చేసిన సాయేషా సైగల్​ను ఎంపిక చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. #బీబీ3 టీమ్​తో పనిచేసేందుకు తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సాయేషా ట్వీట్ చేసింది.

Sayesha Saigal
హీరోయన్ సాయేషా సైగల్

మార్చిలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్.. కరోనా ప్రభావంతో నిలిచిపోయింది. మళ్లీ ఏడు నెలల తర్వాత ఇటీవలే తిరిగి మొదలైంది. ఈ క్రమంలోనే పలువురు భామల్ని పరిశీలించి, సాయేషాను ఫైనల్​ చేశారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తుండగా, మిర్యాల రవీందర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే వేసవికి థియేటర్లలో సినిమా విడుదలయ్యే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.