ETV Bharat / sitara

'సర్కారు వారి పాట' క్రేజీ అప్డేట్​.. 'గని' ట్రైలర్​ అదుర్స్​ - sarkaru vaari paata

Sarkaru Vaari Paata Second Song: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. ఇందులో సూపర్​స్టార్​ మహేశ్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట', వరుణ్​ తేజ్ 'గని' సహా విశ్వక్​ సేన్ నటించిన కొత్త సినిమాల విశేషాలు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.

ghani trailer
Sarkaru Vaari Paata Second Song
author img

By

Published : Mar 17, 2022, 10:47 AM IST

Sarkaru Vaari Paata Second Song: సూపర్​స్టార్ మహేశ్​బాబు నటిస్తున్న కొత్త చిత్రం 'సర్కారు వారి పాట' నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి 'పెన్నీ' అనే రెండో పాటను మార్చి 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం​. దాంతో పాటే సూపర్​ స్టైలిష్​గా ఉన్న మహేశ్​ ఫొటోను షేర్ చేసింది.

sarkaru vaari paata second song
'సర్కారు వారి పాట' రెండో పాట

ఈ చిత్రంలో మహేశ్​బాబు.. బ్యాంకు అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయిక. ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ghani movie news: వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన క్రీడా నేపథ్య చిత్రం 'గని'. ఈ చిత్ర ట్రైలర్​ గురువారం విడుదలై ఆకట్టుకుంటోంది. ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా వరుణ్ అదరగొట్టేశాడు. ఏప్రిల్‌ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'గని'ని కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కించారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మించారు. సయీ మంజ్రేకర్‌ కథానాయిక.

Viswak sen new movie: వరుస సినిమాలతో జోరుమీదున్న యువ హీరో విశ్వక్​సేన్​ ఇటీవలే 'దాస్​కా ధమ్​కీ' అనే చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అయితే పలు కారణాల రీత్యా చిత్ర దర్శకుడు నరేశ్​ తప్పుకొన్నాడు. దీంతో ఈ సినిమాను స్వయంగా తానే డైరెక్ట్​ చేయనున్నారు విశ్వక్​.

vishwak sen mas ka dhamki
'దాస్​కా ధమ్​కీ'

ఇక తెలుగులో టైటిల్​ పేరులో ఎలాంటి మార్పూ లేకున్నా.. ఇంగ్లీష్​ పేరును మాత్రం.. DHUMKI ని.. DHAMKI గా మార్చారు. ఇందులో హీరోయిన్​గా నివేదా పేతురాజ్​ నటించనుంది​. ఇటీవలే ఈ జంట 'పాగల్'​ చిత్రంతో సందడి చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.